బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ : హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పంచాయతీల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.…
ముంబయి: ముంబయిలో నాలుగు ట్రక్కుల్లో తరలిస్తున్న నగదు, బంగారు అభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి అందిన సమాచారంతో ఎస్.ఐ.ఎ,ఐ.టి. అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నాలుగు ట్రక్కుల్లో తరలిస్తున్న నగదు, బంగారం అభరణాలను ముంబయి సెంట్రల్…
తిరుపతి,(జనంసాక్షి): తిరుమల శ్రీవారి సన్నిధిని రాష్ట్ర బీజేపీ నేతలు దర్శించుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన నేతలు ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు…
వరంగల్: తెలంగాణకు ఇదే సరైన సమయమని… పది రోజుల్లో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తే…. ఈ ప్రాంతంలో ఆపర్టీకి పుట్టగతులుండవని తెదేపా…
గన్నవరం,(జనంసాక్షి): కేంద్రమంర్రతి కావూరి సాంబశివరావు స్వాగత యాత్రలో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బాణాసంచా పేలి ఒకరు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కావూరి తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో…
విశాఖపట్నం: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో…. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా లేకపోవటం, అకాశంలో మేఘాలు ఎక్కువగా ఏర్పడటక పోవటం, పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం మీదుగా…
కడప,(జనంసాక్షి): గోపవరం మండలం అడుచువారి పల్లె వద్ద మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్,(జనంసాక్షి): విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ఆయా సంఘాల నాయకులు యత్నించారు. అందులో భాగంగా కలెక్టరేట్‌లోకి…
విజయవాడ : స్థానిక బెంజిసర్కిల్ వద్ద పెద్ద ఎత్తున్న గంజాయి పోలీసులకు చిక్కింది. ఫోర్డ్ ఐకాస్ కారులో గంజాయి తరలిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని కారుతో పాటు, నిందితులను కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.