Tuesday, 3 November 2026

July 2013

తెలంగాణ

ఉద్యోగాల పేరుతో మోసం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సరూర్‌నగర్‌ నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో కొందరు మోసం చేశారు. నిరుద్యోగుల నుంచి వారు దాదాపు రెండు కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

తెలంగాణ

ఉత్తరాఖండ్‌ బాధితులకు ఓ రోజు వేతనం విరాళం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరద బాధితుల సహాయం కోసం ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ అధికారుల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. బేగంపేటలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం సమీపంలోని ఆ సంఘం కార్యాలయంలో…

తెలంగాణ

ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి: సీఎం

హైదరాబాద్‌: సమాజంలో మార్పు రావాలంటే ఇంటినుంచే ఆ మార్పు మొదలు కావాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సమాజంలో మార్పులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. 2005 నుంచి 2011 వరకు 70 వేల వరకు బంగారు…

జాతీయం

వైకాపాకు గద్దె బాబూరావు రాజీనామా

విజయనగరం: వైకాపా మండల సమన్వయకర్త పదవికి గద్దెబాబూరావు రాజీనామా చేశారు. గత కొంత కాలంగా వైకాపా తీరుపై అసంతృప్తితో ఉన్న బాబూరావు ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా బాబూరావు మాట్లాడుతూ… తల్లిలాంటి తెదేపాను వదిలి వచ్చిన తనను…

జాతీయం

విశాఖలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ర్యాలీ

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్టు వెంటనే ప్రకటించాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి డిసెంబరు 9 ప్రకటనపై స్పందించిన…

తెలంగాణ

సీతారామరాజును అరెస్టు చేసిన సీసీఎస్‌ అధికారులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చేలా చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్ధులతో బేరసారాలు దిగిన కేసులో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు సోమవారం కమిషన్‌ సభ్యుడు సీతారామరాజును అరెస్టు…

తెలంగాణ

తల్లి, పిల్ల కాంగ్రెస్‌ సంబంధాలు ఒకటే యనమల

హైదరాబాద్‌: తల్లి, పిల్ల కాంగ్రెస్‌ సంబంధాలు ఒకటేనని దిగ్విజయ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ధ్రువీకరించాయని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. రెండు పార్టీల సంబంధంపై ప్రజలకు స్పష్టత వచ్చిందని ఆయన అన్నారు. జగన్‌ ఎప్పటికైనా తన పార్టీని కాంగ్రెస్‌లో…

తెలంగాణ

ఆర్‌జీఐఏలో వ్యక్తి నుంచి బుల్లెట్‌ స్వాధీనం

హైదరాబాద్‌,(జనంసాక్షి): లక్నో వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ భద్రత సిబ్బంది మంగళవారం ఓ బుల్లెటును స్వాధీనం చేసుకున్నారు. భద్రత సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో భాగంగా అతడి వద్ద బుల్లెట్‌ లభ్యమయింది. దాంతో అతడిని ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు…

తెలంగాణ

రాష్ట్రంలో సజావుగా శాంతిభద్రతలు: డీజీపీ దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సజావుగా ఉందని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి వెల్లడించారు. హైదారాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. డయల్‌ 100 ద్వారా ప్రతి రోజుకి 3 వేలకుపైగా…

జాతీయం

విజయనగరం వైకాపాలో వర్గపోరు

విజయనగరం: విజయనగరం జిల్లా వైకాపాలో వర్గపోరు కొనసాగుతోంది. వైకాపాను వీడేందకు గద్దె బాబూరావు సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కార్యకర్తలు తెదేపాలో చేరాలని గద్దె బాబూరావును డిమాండ్‌ చేసినట్లు సమాచారం.