సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రుల నివాస ప్రాంగణంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భేటీకి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రుల నివాస ప్రాంగణంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భేటీకి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ వరదబాధితుల సహాయ చర్యలపై ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బంది, నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రంలోగా రాష్ట్ర వాసులందరినీ వారి స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని ఆయన వారిని ఆదేశించారు. అవసరమైతే మరోమారు ప్రత్యేక…
జార్ఖండ్,(జనంసాక్షి): దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు కొట్టివేసింది. తనపై విచారణను మరో కోర్టుకు మార్చాలని లాలూ పిటిషన్ దాఖలు చేశాడు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తుందని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పదాధికారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే…
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): కొండారెడ్డిపల్లిలో ఆర్మీజవాను యాదయ్య కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం విధానానికి వ్యతిరేకంగా పలు పార్టీలు , ప్రజాసంఘాలు తమ నిరసన గళాన్ని విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. కొత్త మద్యం విధానాన్ని…
హైదరాబాద్,(జనంసాక్షి): కొత్త మద్యం విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బార్ దుకాణాలకు అనుబందధంగా ఉన్న పర్మిట్ రూమ్‌లను రద్దు చేయాలన్నారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తెరచి ఉంచిన…
ఢిల్లీ,(జనంసాక్షి): ఏషియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎన్నికల్లో సురేష్ కల్మాడీ ఓటమి పాలయ్యాడు. దహలాస్ జుమాన్ అల్ హమాద్ కల్మాడీపై 20-18 ఓట్ల తేడాతో గెలుపొందాడు.
హైదరాబాద్,(జనంసాక్షి): ఈ నెల 5 నుంచి ఆర్టీసీలో నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 213 డిపోల్లో, జోనల్ వర్క్ షాపుల్లో నిరవధిక సమ్మె పాటించాలని ఈయూ ఈ సందర్భంగా కార్మికులకు…
హైదరాబాద్,(జనంసాక్షి): బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,900 గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.24,800 గా ఉంది. కిలో…