Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

మడగూడ ఎన్నిక వాయిదాకు సిఫార్సు చేసిన కలెక్టర్‌

వరంగల్‌,(జనంసాక్షి): కొత్తగూడ మండలం మడగూడ సర్పంచ్‌ ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘంకు సిఫార్సు చేశారు. సర్పంచ్‌ అభ్యర్థి పేరు తారుమారు కావడంతో ఎన్నిక వాయిదా వేయాలని…

తెలంగాణ

వారంరోజుల నుండి పడవల్లోనే జీవనం :లంక గ్రామస్థులు

హైదరాబాద్‌ : తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లో ప్రజల జీవనం పడవల్లోనే సాగుతోంది. గోదావరి వరదలు ముంచెత్తడంతో జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పడవల్లోనే జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాల పరిస్థితిని వీడియోలో వీక్షించండి.

తెలంగాణ

రాయల తెలంగాణ వద్దు: మంత్రి బసవరాజు

వరంగల్‌,(జనంసాక్షి:) రాయల తెలంగాణ రాష్ట్రం తమకు అవసరం లేదని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ ప్రజలకు ఆమోదయోడ్యమని ఇయన చెప్పారు. హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ

పార్టీ స్పష్టత ఇవ్వలేదని బయటకు వచ్చాం: కొండా సురేఖ

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత నేతలతో వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మాట్లాడుతూ కొండా సురేఖ తాము విజయమ్మతో సమావేశం నుంచి అసంతృప్తితో బయటకు వచ్చామని తెలిపారు. తెలంగాణ అంశంపై పార్టీ స్పష్టత ఇవ్వలేదని,…

జాతీయం

హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడతాం: కావూరి సాంబశివరావు

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు చెప్పాల్సింది చెప్పామని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్న హైకమాండ్‌ నిర్ణయంకు కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేక నిర్ణయం తీసుకోరని ఆశిస్తున్నట్లు ఆయన…

వార్తలు

ఓట్ల లెక్కింపు కేంద్రం మార్చాలని డిమాండ్‌ చేస్తున్న గ్రామాస్థులు

కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండలం ఉంగుటూరు గ్రామపంచాయతీకి సంబంధించిన లెక్కింపు కేంద్రాన్ని మార్చాలని గ్రామస్థులు డిమాండు చేశారు. గ్రామంలో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న రెండు పాఠశాలల్లో  ఎన్నికలు జరిగాయి. ఒక చోట 10 వార్డులకు, మరో చోట రెండు…

తెలంగాణ

హైదరాబాద్‌ బయల్దేరిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): హస్తిన పర్యటన ముగించుకున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ శనివారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. రాష్ట్ర విభజన ఖాయయనే సంకేతాల నేపథ్యంలో ఆయనకు తెలంగాణ జేఏసీ నేతలు శంషాబాద్‌ విమానాశ్రయంలో  ఘన స్వాగతం పలికేందుకు సన్నహాలు…

తెలంగాణ

మడగూడ ఎన్నిక వాయిదా : కలెక్టర్‌

వరంగల్‌ జిల్లా: వరంగల్‌ జిల్లా కొత్తగూడ మండలం మడగూడ సర్పంచి ఎన్నిక వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి కలెక్టర్‌ ప్రతిపాదించారు. సర్పంచి అభ్యర్థి పేరు తారుమారు కావడంతో ఎన్నికల వాయిదా వేయాలని కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సీమాంధ్ర

శంఖవరం మండలంలో ఆందోళన చేపట్టిన గ్రామస్థులు

తూర్పుగోదావరి జిల్లా: జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి మూడో వార్డు పోలింగ్‌ కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఓట్లు లెక్కించడానికి బ్యాలట్‌ బాక్సుల తీసుకు వెళ్లనివ్వకుండా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఎన్నికల సిబ్బంది. ఒక పార్టీకి సహకరించి రిగ్గింగుకు…

తెలంగాణ

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: నగరంలోని యాకుత్‌పురాలో ఇద్దరు వ్యక్తుల్ని మీర్‌చౌక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 11 తులాల బంగారం, 37 తులాల వెండి, ఒక వజ్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.