July 2013
జయహో తెలంగాణ
ఎందరో వీరుల త్యాగఫలం అమరులకందరికీ వందనాలు తెలంగాణ విజయం మీకే అంకితం తెలంగాణ కల సాకరమయ్యే వేళ ఆసన్నమైంది. పది జిల్లాల ప్రజల ఆకాంక్ష సిద్ధించనుంది. కేంద్ర ప్రభుత్వాన్ని అన్నీ తానై నడిపే ఏఐసీసీ అధినేత్రి, యూపీఏ చైర్…
సీమాంధ్ర పార్టీని విసర్జించిన తెలంగాణ వైకాపా
హైదరాబాద్, జూలై 30 (జనంసాక్షి) : సీమాంధ్ర పార్టీ వైకాపాను తెలంగాణ నాయకులు విసర్జించారు. మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఇచ్చేది శక్తిగాని, ఆపే శక్తిగాని తామకు లేదని ఇంతకాలం చెపుతూ…
ఓయూలో అంబరాన్నంటిన సంబరాలు
హైదరాబాద్, జూలై 30 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం తో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఖిల్లా ఉస్మా నియా యూనివర్సిటీలో సంబ రాలు అంబరాన్నంటాయి. వర్సిటీలో విద్యా ర్థుల పెద్ద ఎత్తున…
ప్రత్యేక రాష్ట్ర గొంతుక : జనంసాక్షి
సీమాంధ్ర పెత్తందారులు నడిపే పత్రికలు తెలంగాణ ఉద్యమానికి కనీసం చోటు కల్పించని పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింప జేసేందుకు ఆవిర్భవిచింది ‘జనంసాక్షి’. సరిగ్గా రెండేళ్ల క్రితం 2011 ఆగస్టు 15న పురుడుపోసుకున్న జనంసాక్షి, ఉద్యమాన్ని ఉన్నది…
ప్రకటనతో కాదు బిల్లు పెడితేనే సంబరం : కోదండరామ్
హైదరాబాద్, జూలై 30 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సిఫార్సు చేయడంతోనే తృప్తి పడబోమని, పార్లమెంట్‌లో బిల్లు పెడితేనే సంబరమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగ ళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ…
శ్రీశైలం బ్యారేజి నుంచి 10గేట్లు ద్వారా నీటివిడుదల
కర్నూలు: శ్రీశైలం జలిశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో జలాశయం నిండిపోయింది. ఎగువ ప్రాంతం నుంచి లక్షల క్యూస్కెక్కుల వరద నీరు వస్తుండటంతో డ్యాంకు ఉన్న 12 గేట్లును ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.…
సీఎంను కలవనున్న సీమంధ్ర మంత్రులు
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు కాసేపట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని కలవనున్నారు.ఇప్పటికే మంత్రి మహీధర్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
కారు ఢీకొని ఇద్దరు మృతి
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్‌పేట శాంతినగర్ బస్‌స్టాప్ వద్ద కారు ఢీలకొని వృద్ధురాలు, యువతి మృతిచెందారు. అతివేశం వస్తున్న కారు అదుపు బస్‌స్టాప్ వద్ద నిల్చున్న వారిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు బోల్తా : 20 మందికి గాయాలు
చౌటుప్పల్ : నల్గోండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం శివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు విరిగింది. 20మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.…






