పొంగిన వాగులతో ఓటింగ్ అంతరాయం
కాగజ్‌నగర్: ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని పోతుపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. పోతుపిల్లి గ్రామంలో 303 ఓటర్లకు వాగు అవలివైపు ఉన్న గుంట్ల పేట లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోలేక…

