వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ: నలుగురికి గాయాలు
ప్రకాశం: పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చీమకుర్తి మండలం గోగినేనివారిపల్లెలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి.
ప్రకాశం: పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చీమకుర్తి మండలం గోగినేనివారిపల్లెలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి.
హైదరాబాద్: వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో 7, విశాఖ జిల్లాలో నాలుగు పంచాయతీలకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. వాయిదా పడిన 11 పంచాయతీలకు ఈనెల 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో వివిధ రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఇక్కడ నివసించే ఇతర ప్రాంతీయులకు ఇబ్బంది ఉండదని ఎంపీ వివేక్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ప్యాకేజీలను ఒప్పుకొనేది లేదని షిండేతో చెప్పినట్లు వివరించారు.…
జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం సర్పంచి అభ్యర్థి కె. మధుసూదన్ ఓటర్లను చీరలు పంపిణీ చేస్తుండగా ప్రత్యర్థి అలీమహ్మద్ పట్టుకున్నారు. సమాచారం అందిన మండల ఎన్నికల పర్యవేక్షణాధికారులు విచారణ చేపట్టారు. 14 చీరలు పట్టుకున్నట్లు తెలిపారు.…
మంథని: మంథని నియోజకవర్గంలోని 112 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎన్నికల కోసం 3,211 మంది సిబ్బందిని నియమించారు. 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు…
తిరుపతి: వేదాంతపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోయడంతో పోలింగ్ నిలిచిపోయింది. బయటిప్రాంతాల వారు దొంగ ఓట్లు వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కరీంనగర్: ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కె. వెంకట్రామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి కరీంనగర్‌లోని ఓప్రైవేటు ఆసుపత్రిల చికిత్సపొందుతూ కన్నుమూశారు. గతంలో మలేషియాలో భారత రాయబారిగా కూడా పని చేశారు. ఇందిరాగాంధీ హయాంలో…
కరీంనగర్: జిల్లాలోని మల్హర్ మండలం తాడి చెర్లలో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.
కడప: ఖాజీపేట మండలం చెన్నమ్కుపల్లెలో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. రైతును తనిఖీ చేసి రూ, 30 వేలు తీసుకున్నారని కానిస్టేబుళ్లపై బాధితుడి నుంచి ఫిర్యాదు అందింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుళ్లను…
హైదరాబాద్: మధ్యాహ్నం ఒంటి గంటలోపు క్యూలో ఉన్నవారిని ఓటింగ్‌కు అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు. పోలింగ్ కేంద్రానికి ఒంటిగంటలోపు చేరుకున్న వారందరికీ చీటీలు ఇస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 7,విశాఖ జిల్లాలో 4 పంచాయతీలకు…