భారీ వర్షాల కారణంగా 7పంచాయతీల ఎన్నికలు వాయిదా
ఆదిలాబాద్: జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈరోజు జరగాల్సిన 136 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏడు గ్రామ పంచాయతీల ఎన్నికలను అధికార యంత్రాంగం వాయిదా వేసింది. దీంతో ఈరోజు 129 గ్రామ పంచాయతీల ఎన్నికలు…
