Thursday, 5 November 2026

July 2013

స్పొర్ట్స్

క్రికెట్‌ కెరీర్‌కు షేన్‌వార్న్‌ గుడ్‌బై

సిడ్నీ ,జూలై 22 (జనంసాక్షి) : ఆస్టేల్రియా స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ తన క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆట నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గతంలోనే రిటైర్మెంట్‌ ప్రకటించిన వార్న్‌ ప్రస్తుతం బిగ్‌బాష్‌లో మాత్రం…

స్పొర్ట్స్

ఐబీఎల్‌ ఆక్షన్‌లో లీ చాంగ్‌వీ, సైనాలే టాప్‌

న్యూఢిల్లీ ,జూలై 22 (జనంసాక్షి) : ఐపీఎల్‌ తరహాలో బ్యాడ్మింటన్‌ అసోసి యేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభించిన ఇండి యన్‌ బ్యాడ్మింటన్‌ లీగ ్‌(ఐబీఎల్‌) వేలంలో మలే షియా స్టార్‌ ఆటగాడు లీ చాంగ్‌వీ , హైదరాబాదీ షట్లర్‌…

స్పొర్ట్స్

టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ళ జోరు

దుబాయ్‌ ,జూలై 22 (జనంసాక్షి) : ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ళు దూసుకెళుతున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న యాషెస్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో తాజా జాబితాలో ఆ టీమ్‌ ప్లేయర్స్‌ ముందంజ వేశారు. రెండో టెస్టులోనూ తన ఫామ్‌…

స్పొర్ట్స్

పాంటింగ్‌ విశ్లేషన సరైనదేనా..?

న్యూఢిల్లీ,జులై22(జనంసాక్షి) : ఇటీవల ఆస్టేల్రియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌ మన్‌ ఎవరన్న దానిపై చర్చమొదల య్యింది. లారానే గొప్పంటూ పాం టింగ్‌ వ్యాఖ్యలు చేసినా ఇద్దరూఅ త్యుత్తమ బ్యాట్స్‌మెన్గానే…

Cartoons

akhilesh – cartoon

నన్ను ముఖ్యమంత్రిని చేస్తే నేను నిన్ను ప్రధాన మంత్రిని చేస్తా!

Featured News

తెలంగాణ అంశానికి మావోయిస్టులకు ముడిపెట్టడం ఓ డ్రామా

ఏకగ్రీవాలు బోగస్‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, జూలై 22  (జనంసాక్షి) : తెలంగాణ సమస్యను నక్సల్స్‌తో ముడిపెట్టడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇది సీమాంధ్రులు ఆడుతున్న డ్రామాగా ఆయన అభివర్ణించారు.  సోమవారం…

Featured News

కేదార్‌నాధ్‌లో స్మారక చిహ్నం

1 ఆలయంలో పూజలు త్వరలోనే – ఉత్తరాఖండ్‌ సీఎం బహుగుణ డెహ్రాడూన్‌:వరద బీబత్సంలో మరణించిన బాదితుల కొసం కేదార్‌నాథ్‌ ఆలయ సముదాయంలో ఓ స్మారక చిహాన్ని నిర్మిస్తామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ తెలిపారు.ఆలయంలో అక్టోబర్‌ నుంచి పూజలు…

Featured News

వైద్యానికి ‘ఆరోగ్యం’

భారీగా ఖాళీల భర్తీలు జూడాలు గ్రామాల్లో సేవలందించాల్సిందే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌్‌, జూలై 22 (జనంసాక్షి) : వైద్య ఆరోగ్య శాఖకు జవసత్వాలు ప్రసాదించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ శాఖలో ఖాళీగా ఉన్న…

Featured News

పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడితే చర్యలే

కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ గాంధీ హెచ్చరిక న్యూఢిల్లీ  23జులై (జనంసాక్షి) : పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యాలు చేసే నేతలపై చర్యలు తప్పవని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం హెచ్చరించారు. పార్టీ అధికార ప్రతినిధులు, ప్యానలిస్టుల సమావేశంన్ని…

Cover Story

నేడే స్థానిక సమరం

5,803 పంచాయతీలకు పోలింగ్‌ వరద బాధిత 299 గ్రామాల్లో వాయిదా 18 పంచాయతీలకు వేలం వేసినట్లుగా గుర్తింపు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ హైదరాబాద్‌, జూలై 22 (జనంసాక్షి) : సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పంచాయతీ…