Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం

నల్లగొండ,(జనంసాక్షి): చిట్యాలలోని ఎస్‌బీమెచ్‌ ఏటీఎంకు చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ గమనించి కేకలు వేయడంతో దుండగులు పారిపోయినట్లు సమాచారం.

తెలంగాణ

8 ఏళ్ల చిన్నారిపై యాసిడ్‌ దాడి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): నారాయణపేటలోని బీసీ కాలనీలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు యాసిడ్‌తో దాడి చేశాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఎడిట్ పేజీ

సంక్షేమ పథకాలు – పేదరిక నిర్మూలన

ప్రజల సంక్షేమం కోసమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకో పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. పాత పథకాలకు పేర్లు మార్చి కొద్దిపాటి చేర్పులు, మార్పులతో కొత్త పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయి. తమ దోపిడీని నిరంతరాయంగా కొనసాగించడానికి, ప్రజల దృష్టిని తాత్కాలిక అవసరాల…

ఎడిట్ పేజీ

సర్వేజనా సుఖినోభవంతు

(గత బుధవారం తరువాయి భాగం) పన్నెండు కావస్తోంది. గంటన్నర క్రితం వెళ్ళిన హెడ్‌ కానిస్టే బుల్‌ రాకపోవడంతో అసహనంగా ఉంది ఎస్‌ఐకి ఆకలిగా ఉంది. రెండు చాయ్‌లు తాగాడు. ఉదయం టిఫిన్‌ తినకుండా వచ్చాడు. వైర్‌లెస్‌ పెట్టు అరుస్తూనే…

ఎడిట్ పేజీ

తెలంగాణ ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై మరోసారి సంప్రదింపుల రాజకీయానికి తెరలేపింది. 2004 నుంచి ఇప్పటి వరకూ వివిధ కమిటీలతో తెలంగాణపై విస్తృత సమాచారం సేకరించిన కాంగ్రెస్‌ ఇంతవరకూ ఈ అంశంపై తేల్చకపోగా ఎప్పటికప్పుడు గడువులు పెంచుతూ పోతూ ఈ ప్రాంత…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 80 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 10 పాయింట్లకు పైగా లాభాంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

తెలంగాణ

దుండగుల చేతిలో అన్నదమ్ములు కత్తి దాడికి గురైయ్యారు

మణుగూరు: అన్నదమ్ములపై కత్తులతో దాడి జరిగిన ఘటన ఖమ్మం జిల్లా మణుగూరు మండలం రామానుజవరంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బుచ్చయ్య (44), గోపయ్య (40)పై ఈరోజు ఉదయం గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా…

అంతర్జాతీయం

ఛాప్రాలో బంద్‌ హింసాత్మకం

బీహార్‌: ఛాప్రాలో భాజపా, అర్జేడీ నేతలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు మృతి చెందిన ఘటనకు నిరసనగా వీరు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఛాప్రాలో బంద్‌ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు…

తెలంగాణ

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ అర్పీరోడ్‌లోని సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగయ్య ఈరోజు మృతి చెందాడు. దీంతో సిటీలైట్‌ హోటల్‌ భవనం ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది.

Cartoons

jaggareddy – cartoon

తెలంగాణ వస్తే మోచేతులతో ఏం ఖర్మ దోసిల్లతోనే నీళ్లు తాగొచ్చు