Thursday, 5 November 2026

July 2013

Featured News

్‌షిండే, జైపాల్‌ భేటీ తెలంగాణకే జైకొట్టిన జైపాల్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి) : తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం మరింత వేగవంతం చేసింది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజ య్‌సింగ్‌, కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డితో భేటీ…

Featured News

బీహార్‌లో ఘోరం వికటించిన మధ్యాహ్న భోజనం

11 మంది మృతి పాట్నా, జూలై 16 (జనంసాక్షి) : బీహార్‌లో ఘోరం జరిగిపోయింది. మధ్యాహ్న భోజన పథకం కింద వడ్డించిన ఆహారం విషమై 11మంది చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. దీని ప్రభావం వల్ల మరో 48మంది అస్వస్థతకు…

Featured News

జన్యుమార్పిడి పంటలతో వ్యవసాయ విప్లవం

శాస్త్రవేత్తలు అపోహలు తొలగించాలి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి కూరగాయల ధరలకు కళ్లెం : శరద్‌పవార్‌ న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి) : జన్యుమార్పిడి పంటల ప్రవేశంతో వ్యవసాయ విప్లవం వస్తుందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి అన్నారు. ఈ పంటలపై దేశప్రజల్లో నెలకొన్న…

Featured News

838 పంచాయతీలు ఏకగ్రీవం

24 చోట్ల నామినేషన్లే రాలేదు కడప సీఐ సస్పెన్షన్‌ ఎన్నికల అధికారి నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి) : రాష్ట్రంలోని 838 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, 26 పంచాయతీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నామినేషన్‌ దాఖలు…

Featured News

బ్యాంకులు వడ్డీరేట్లు పెంచవు

ఆర్థిక స్థిరత్వంపై అనుమానాలొద్దు వృద్ధిరేటు ఆరుశాతం కంటే ఎక్కువే ఉంటుంది రూపాయి పుంజుకుంటుంది చిదంబరం ధీమా జైపూర్‌, జూలై 16 (జనంసాక్షి) : బ్యాంకులు వడ్డీరేట్లు పెంచబోవని, ఆర్థిక స్థిరత్వంపై అనుమానాలు వద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి…

Cover Story

సాగదీస్తే సాగనంపుతాం

సీమాంధ్రులు సాధించింది జగన్‌, ఓబుళాపురం, బయ్యారం : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి) : తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ ఇంకా సాగదీయాలనే చూస్తే ఆ పార్టీని ఈ ప్రాంతం నుంచి సాగనంపితీరుతామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…

తెలంగాణ

కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం

హైదరాబాద్‌: రాష్ట్ర విద్యార్థులకు జేఈఈ ప్రవేశాల్లో అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర మంత్రి పళ్లంరాజుకు లేఖ రాశారు. జేఈఈ ప్రవేశాల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సీఎం తన లేకలో కోరారు.

జాతీయం

ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా భీమ్‌సేన్‌ బస్సీ

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి భీమ్‌సేన్‌ బస్సీ నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్‌ నీరజ్‌కుమార్‌ జులై 31న పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో బస్సీని ఈ స్థానంలో నియమించారు. 1977 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన బస్సీ…

అంతర్జాతీయం

బుద్ధగయ కేసు విచారణకు పాట్నాలో ప్రత్యేక న్యాయస్థానం

పాట్నా: మహాబోధి ఆలయంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై విచారణకు పాట్నాలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. పాట్నా సివిల్‌ కోర్టు అవరణలోనే దీన్ని ఏర్పాటు చేశారు. 1500 ఏళ్ల చరిత్ర గల మహాబోధి ఆలయ ప్రాంగణంలో…

తెలంగాణ

రూ. 11లక్షల నగదు చోరీ

రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం నందిహిల్స్‌ కాలనీలో ఓ వ్యక్తి వద్ద నుంచి దుండగులు రూ. 11 లక్షల నగదు అపహరించుకుపోయినట్లు సమాచారం.