స్వల్పంగా బలపడిన రూపాయి
ముంబయి: వడ్డీరేట్ల పెంపు ప్రభావంతో బ్యాంకింగ్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్‌బీఐ చర్యలతో రూపాయి విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి విలువ రూ.59.35 పైసలుగా ఉంది.
ముంబయి: వడ్డీరేట్ల పెంపు ప్రభావంతో బ్యాంకింగ్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్‌బీఐ చర్యలతో రూపాయి విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి విలువ రూ.59.35 పైసలుగా ఉంది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్ సారథి రాహుల్ ద్రవిడ్ వివరణకు పోలీసులు రికార్డు చేశారు. ఆటగాళ్లు తనను మోసం చేశారని పోలీసులకు రాహుల్ ద్రావిడ్ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి.
ఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడులు ఆహ్వానించనున్నట్ల కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. నగదు బదిలీ పథకం ద్వారానే వంటగ్యాస్ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ. 1.15లక్షల కోట్ల పెట్టుబడులు స్వీకరించనున్నట్లు…
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలుపై ఉన్న దుర్గమ్మను డీజీపీ దినేష్‌రెడ్డి దర్శించుకున్నారు. నగరంలోని పలు దేవాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా, కమిషనరేట్ పోలీసు అధికారులతో ఇవాళ డీజీపీ సమీక్ష నిర్వహించనున్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారికి వార్షికోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైన సాలకట్ల ఆణివారి ఆస్థానం ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఆణిమాసం చివరి రోజు ప్రతి ఏటా ఈ ఆణివారి ఆస్థానాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు, ఆదాయ వ్యయాలు,…
మధిర : ఖమ్మం జిల్లా మధిర అంబేద్కర్ సెంటర్‌లో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. బస్సులోని బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే పొగలు వ్యాపించాయని డ్రైవర్ తెలిపారు. భీమవరం నుంచి 70…
ఉంగుటూరు: సుమారు 20 అడుగుల లోతున్న గోతిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద జరిగింది. అంజినేయులు అలియాన్ అంజి (45) పామాయిల్ తోటలో వాచ్‌మెస్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం…
12,071 తిరస్కరణ : నవీన్‌మిట్టల్ హైదరాబాద్, జూలై 15 (జనంసాక్షి) : గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సర్పంచు పదవులకు దాఖలైన…