Friday, 6 November 2026

July 2013

అంతర్జాతీయం

అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు మహిళ మృతి

మధ్యప్రదేశ్‌ం మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్‌లో ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

జాతీయం

ఐపీఓ విపణులకు కష్టకాలం: యు.కె. సిన్హా

న్యూఢిల్లీ: ఐపీఓ విపణులకు ప్రస్తుతం కష్టకాలం మొదలైందని సెబీ ఛైర్మన్‌ యు.కె. సిన్హా అన్నారు. పెరుగుతున్న ద్రవ్య లభ్యత కంపెనీలకు సవాల్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ

మావోయిస్టుల పేరుతో వాల్‌ పోస్టర్లు

సదాశివనగర్‌: నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ మండలంలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మండలంలోని రామారెడ్డి గ్రామంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. స్థానిక నాయకులు ఎన్నికల్లో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న సదాశివనగర్‌ ఎస్సై…

జాతీయం

సజ్జన్‌కుమార్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తనపై విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సజ్జన్‌కుమార్‌ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

తెలంగాణ

ఫైఓవర్‌పై నుంచి కారు బోల్తా :ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ వద్ద ఫైఓవర్‌పై నుంచి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారికి ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ

భారీ వర్షాల వల్ల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకులో చేరుతున్న వరద

నిజామాబాద్‌: జిల్లాలోని శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లో 6,300 క్యూసెక్కులుగా నమోదైంది.

జాతీయం

సీఎం రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచగలరా: నారాయణ

విజయవాడ: 23 జిల్లాల్లో కాంగ్రెస్‌ని ఐక్యంగా ఉంచలేని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా ఐక్యంగా ఉంచుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. బ్యాట్స్‌మెస్‌, బౌలర్ల పేరిట కాంగ్రెస్‌ మరింత వైషమ్యాలు పెంచుతోందని అరోపించారు. రాష్ట్ర విభజన,…

సీమాంధ్ర

60 కాసుల బంగారాన్ని అపహరించిన దుండగులు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో ఉన్న జీటీపీ టవర్స్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. కొల్లి సత్యశ్రీకి చెందిన నివాసంలో ఎవరూ లేని సమయంలో ప్రవేశించిన దొంగ సుమారు 60 కాసుల బంగారాన్ని అపహరించాడు.…

సీమాంధ్ర

కారులో రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్న సీఐ

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని ముత్తగూడెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా రూ. 10లక్షలు పట్టుబడ్డాయి. సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ బి. వెంకటేశ్వరరావులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న కారులో…

తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంజీఎం సూపరింటెండెంట్‌

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణ ఆక్సిజన్‌ సరఫరా చేసే కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. హన్మకొండంలోని తన ఇంటివద్ద రామకృష్ణ అనే కాంట్రాక్టర్‌ నుంచి రూ. 1.5లక్షలు…