Friday, 6 November 2026

July 2013

Featured News

ఆ బ్యాట్స్‌మన్‌ ఎవరో చెప్పండి క్లీన్‌బౌల్డ్‌ చేస్తాం

ప్యాకేజీ కావాలని ఎవరు చెప్పారు తెలంగాణ ఆత్మగౌరవం అమ్మేద్దామనా? సీఎంపై వీహెచ్‌ ఫైర్‌ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర కొనసాగించేందుకు వీరోచితంగా బ్యాటింగ్‌ చేస్తున్న బ్యాట్స్‌మన్‌ ఎవరో లగడపాటి వెల్లడిస్తే అతడిని క్లీన్‌బౌల్డ్‌ చేసి తెలంగాణ…

Featured News

రూపాయి బలోపేతానికి

గరిష్టంగా వడ్డీరేటు తగ్గించిన ఆర్‌బీఐ 22 బ్యాంకులకు 49.5 కోట్ల జరిమానా న్యూఢిల్లీ/ముంబయి, జూలై 15 (జనంసాక్షి) : రూపాయి బలోపేతానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ 33…

Featured News

రిలయన్స్‌ అక్రమాలపై కేంద్రం చోద్యం

ప్రధానియే దోషి అక్రమాలు ఆపే వరకూ పోరాడాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కాకినాడ, జూలై 15 (జనంసాక్షి) : రిలయన్స్‌ అక్రమాలపై కేంద్రం చోద్యం చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ నారాయణ తీవ్రంగా ఆరోపించారు.కాంగ్రెస్‌ దోపిడీ…

Featured News

ఉత్తరాఖండ్‌ వరదల్లో 5,748 మంది గల్లంతు

మరణించినట్టుగా ప్రకటించలేం మృతులకు, గల్లంతయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌ బహుగుణ డెహ్రాడూన్‌, జూలై 15 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదల్లో 5,748మంది గల్లంతయ్యారని ఉత్తరాఖండ్‌ సీఎం విజయబహుగుణ తెలిపారు. సోమవారం ఆయన…

Cover Story

జైపాల్‌, దిగ్గిరాజా సమాలోచనలు తెలంగాణపై కీలక భేటీ

మాసాంతానికే సీడబ్ల్యూసీ తెలంగాణ తప్ప మారేది ప్రత్యామ్నాయం కాదు తేల్చిచెప్పిన జైపాల్‌ న్యూఢిల్లీ, జూలై 15 (జనంసాక్షి) : తెలంగాణపై సీడబ్ల్యూసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ అందుకు కావాల్సిన చర్యలను ముమ్మరం చేసింది. పార్టీ…

హైదరాబాద్

టెట్‌ ప్రకటన వెలువడింది

రుసుము 100 తగ్గింపు హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రకటన వెలువడింది. ఏపి ఆన్‌లైన్‌ ఈ సేవా ద్వారా రుసుముల చెల్లింపు సోమవారం నుంచి మొదలైంది. అన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుండి ప్రారంభంకానుంది. సెప్టెంబర్‌ 1వ తేదీన…

జాతీయం

వడ్డీ రేటు సవరించిన ఆర్‌బిఐ

ముంబయి: రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ చర్యలు మొదలుపెట్టింది. బ్యాంకువడ్డీ రేటును గరిష్టంగా 10.25కు సవరించింది. ఈ నిర్ణయం తక్షణమే అములులోకి వస్తుందని తెలిపింది. 12 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ హామీ పత్రాలను ఈ నెల…

తెలంగాణ

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,940. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26 వేలు, కిలో…

జాతీయం

అనుమానంతో అదుపులోకి తీసుకున్న భారీ నగదు

కర్ణాటక : కర్ణాటలోని దావణగేరె ప్రాంతంలో కెంచమ్మ అనే యాచకురాలి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మూటల కొద్దీ డబ్బు చూసి అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులకు అదంతా తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బేనని…

జాతీయం

జర్మనీ భారత మహిళల హాకీ జట్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హాకీ వరల్డ్‌కప్‌ పోటీల్లో పాల్గొనేందుకు భారత మహిళల హాకీ జట్టు ఇవాళ జర్మనీ బయల్దేరి వెళ్లింది. ఈ నెల 27 నుంచి ఆగస్టు 4 వరకు హాకీ పోటీలు జరగనున్నాయి. 18 మంది సభ్యులున్న భారత జట్టుకి…