Friday, 6 November 2026

July 2013

జాతీయం

కేరళలో అదుపుతప్పిన బస్సు ఢీ:ఐదుగురి మృతి

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. చడాయమంగళం-ఆయూరు మార్గంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థక చెందిన బస్సు ఓ ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం…

సీమాంధ్ర

రిలయన్స్‌ దోపిడీపై చర్చిస్తామన్న నారాయణ

కాకినాడ : కేజీ బేసిస్‌లో రిలయన్స్‌ సహజ వాయువు దోపిడీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఢిల్లీలో ఆగస్టు 7,8 తేదీల్లో జరగనున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో రిలయన్స్‌ దోపిడీపై…

సీమాంధ్ర

రూ. 12 లక్షల నగదు స్వాధీనం

గుంటూరు: పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం గొడవారిపాలెం చెక్‌పోస్టు వద్ద కారులో తరలిస్తున్న రూ. 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

సీమాంధ్ర

కారులో తరలిస్తున్న రూ. 29లక్షల పట్టుకున్న పోలీసులు

శ్రీకాకుళం: ఇచ్ఛాపురం వద్ద ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు ఈ ఉదయం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కటక్‌ నుంచి విశాఖకు కారులో తరలిస్తున్న రూ. 29లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కన్నా లక్షీనారాయణ

తిరుమల: మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న మంత్రికి తితిదే సిబ్బంది స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ నటుడు తరుణ్‌ కూడా…

సీమాంధ్ర

పెద్ద దర్గాను దర్శించుకున్న తెలుగు సినీ నటుడు కల్యాణ్‌రామ్‌

కపడ: భారతదేశంలో త్రీడి రూపంలో వచ్చిన తొలి యాక్షన్‌ చిత్రం ‘ఓం’ను ప్రేక్షకులు తప్పకుండా అదరిస్తారని ఆ చిత్ర కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ అన్నారు. కడప పెద్ద దర్గాను సోమవారం ఆయన దర్శించుకున్నారు. చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు…

జాతీయం

కాగ్‌ నియామకంపై దాఖలైన పిల్‌ కొట్టివేత

న్యూడిల్లీ: కంప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌గా శశికాంత్‌ శర్మ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

తెలంగాణ

నోబుల్‌ కళాశాలకు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నాదర్‌గుల్‌లోని నోబులు ఇంజినీరింగ్‌ కళాశాలకు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో బాంబ్‌ స్కాడ్‌ తనిఖీలు నిర్వహించింది.

తెలంగాణ

ఓదెల మల్లికార్జున స్వామి వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు

కరీంనగర్‌: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అదివారం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఓదెల మండల కేంద్రంలోని దేవస్థానంలో జరిగిన ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు మన రాష్ట్రం…

జాతీయం

ప్రధానిని కలవనున్న చిదంబరం, దువ్వూరి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తాజా ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా చీఫ్‌ దువ్వూరి సుబ్బారావు కలవనున్నారు. నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు కొనసాగుతున్నాయి. ఇవాళ రూపాయి మరింత పతనమైంది.