Friday, 6 November 2026

July 2013

జాతీయం

మోడీపై కాంగ్రెస్‌ తీవ్రంగా ఎదురు దాడి

ఢిల్లీ: లౌకికవాదంపై మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. లౌకికవాదం అంటే ఏమిటో భాజపా చెప్పాలి అని వారు విరుచుకుపడ్డారు. లౌకికవాదం అనేది అన్ని మతాలవారికీ వర్తిస్తుందని, హిందువులు, ముస్లింలు, సిక్కులు , జైనులు ….. అన్ని…

తెలంగాణ

పొన్నం, పాల్వాయిలపై విష్ణు ఆగ్రహం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, పాల్వాయిల గోవర్ధన్‌లపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ బలహీనపడిందని వారు దుష్పప్రచారం చేస్తున్నారన్నారు. ఈ అంశాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను…

ఆదిలాబాద్

బెల్లంపల్లిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లో భారీగా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేరీగూడ, డోరి-1,2 ఓపెన్‌ కాస్ట్‌లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌లో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు సీఎం విజయ్‌ బహుగుణ

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ వరదల్లో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ తెలిపారు. వరదల ధాటికి  దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

జాతీయం

నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులకు జరిమానా

ముంబై,(జనంసాక్షి): కెవైసి నిబంధనలు ఉల్లంఘించిన 22 బ్యాంకులకు ఆర్‌బిఐ జరిమానా విధించింది. 50 లక్షల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించారు. 2013 ఏప్రిల్‌లో బ్యాంకుల అకౌంట్లను ఆర్‌బిఐ పరిశీలించింది. ఈ పరిశీలనలో బ్యాంకులు…

తెలంగాణ

ఆహార భద్రత బిల్లు విషయంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు భాజపా నేత మురళీధర్‌రావు

హైదరాబాద్‌: ఆహార భద్రత బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆహార భద్రత అర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని అరోపించారు. తెలంగాణ విషయంలో…

జాతీయం

చైనాలో భారీ వర్షాల బీభత్సం వల్ల వంద మందికిపైగా మృతి

బీజింగ్‌: చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా వేర్వేరు ఘటనల్లో వంద మందికిపైగా మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి సుమారు…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి బేల మండలం పాటన్‌ గ్రామ శివారులో లారీ ఇరుక్కుపోయింది. మహారాష్ట్ర – ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాకపోకలు…

తెలంగాణ

ప్యాకేజీ ఇవ్వాలని సీఎం చెప్పడం భావ్యం :వీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పడం భావ్యం కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. లగడపాటి అంటున్న స్టార్‌ బ్యాట్స్‌మెస్‌ ఎవరో చెబితే తాము తగిన బౌలర్‌ను రంగంలోకి దించుతామని సవాల్‌& విసిరారు. తమకు ప్రత్యేక…

తెలంగాణ

అప్పులబాధతో ఉరి వేసుకోని రైతు మృతి

వర్గల్‌ : మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం మీనాజీపేట గ్రామంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దత్తారం యాదయ్య (35) అనే రైతు భార్యాపిల్లలు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గౌరారం పోలీసులు కేసు…