Friday, 6 November 2026

July 2013

తెలంగాణ

నేడు సీబీఐ కోర్టుకు హాజరుకానున్న ధర్మాన, సబితా

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు , ఎమ్మార్‌ కంభకోణం, ఓబులాపురం గనుల కేసులు విచారణ రానున్నాయి. ఈ కేసుల్లో నిందితులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు కోర్టుకు హాజరుకానున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ…

తెలంగాణ

పరారైన రిమాండ్‌ ఖైదీ

నాగర్‌కర్నూలు గ్రామీణం: మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కుర్నూలు సబ్‌ జైలు నుంచి పుట్ట శ్రీను అనే రిమాండ్‌ ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలకపల్లి మండలానికి చెందిన శ్రీనును పలు విగ్రహాల ధ్వంసం కేసులో ఏప్రిల్‌ 15న…

ఎడిట్ పేజీ

నిర్బంధంలో అసెంబ్లీ

ఆకలైన బిడ్డ అరవడం ఎంత సహజమో, ఆకాంక్షల్ని వెలిబుచ్చ డానికి ప్రజలు ఆందోళనలకు పూనుకోవడం అంతే సహాజం. ప్రజలు ఈ గడ్డమీద పుట్టినందుకు, ఆరు దశాబ్దాలుగా తాము అనుభవిస్తున్న వివక్ష, దొపిడి అణిచివేత అన్యాయాలకు వ్యతిరేకం గా మాట్లాడడం,…

తెలంగాణ

కలుషిత ఆహారం తిని ఇద్దరి మృతి

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం కాపవరంలోని నందమూరికాలనీలో ఆదివారం రాత్రి కలుషిత ఆహారం తని ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

ఎడిట్ పేజీ

సమాచార హక్కు – రాజకీయ పక్షాలు

తన కొక నీతి, ప్రపంచానికోక నీ3తి అన్న ద్వంద్వ ప్రమాణాలు మన వ్యవస్థలో వేళ్లునుకొని ఉన్నాయి. ఈ విషయాన్ని హ3ఆస్యం మేళవించి మన ఊళ్లలో ఒక కథ చెపుతారు. ఒక అయ్యవారు వీధి రచ్చబండ దగ్గర ఉపన్యాసం ఇస్త…

ఎడిట్ పేజీ

ప్రజల్ని సమానత్వంతో చూడలేని వారు ప్రధానిగా ఎలా అర్హులు?

భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జాతీయవాదానికి విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. తాను హిందూ జాతీయవాదినని చెప్పుకుంటూ 2002లో గుజరాత్‌లో జరిగిన నరమేధంపై ప్రజల హృదయాల్ని పిండేసేలా మాట్లాడారు.…

తెలంగాణ

నేటి నుంచి ప్రారంభకానున్న పెద్దమ్మతల్లి ఉత్సవాలు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. వందలాది కిలోల కూరగాయలతో అలయ ప్రాంగణాన్ని, ముఖద్వారాన్ని…

సీమాంధ్ర

ఛాంపియన్‌షిప్‌ను ఓడిపోవడంతో తొక్కిసలాట…18 మంది మృతి

జకర్తా : తూర్పు ఇండోనేషియా నబిరే పట్టణంలోని కోటలామ బాక్సింగ్‌ స్టేడియంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్థానిక బాక్సర్లు ఛాంపియన్‌షిప్‌ను ఓడిపోవడంతో వారి మద్ద తుదారులు స్టేడియంలో అల్లర్లకు…

సీమాంధ్ర

రేషన్‌ బియ్యం పట్టుకున్న తహసీల్దార్‌

నందిగామ గ్రామీణం: కృష్ణా జిల్లా నందిగామ నుంచి ఏలూరుకు అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు ఈ ఉదయం పట్టుకున్నారు. మండలంలోని జొన్నలగడ్డ వద్ద లారీలో తరలిస్తుండగా బియ్యాన్ని పట్టుకుని తహసీల్దార్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

వార్తలు

మండేలా త్వరలో డిశ్చార్జి: ఎంబెకి

జోహన్నెస్‌బర్గ్‌: వూపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తబో ఎంబెకి తెలిపారు. ఈ మేరకు మాజీ అధ్యక్షుడు ఎంబెకి వ్యాఖ్యలను స్థానిక రేడియో ఛానెల్‌ ఐవిట్‌నెన్‌ ఉటంకించింది.…