Friday, 6 November 2026

July 2013

Cartoons

telegraph – cartoon

ఈ పాడు మనిషి ఇంతే.. అన్నీ లాభనష్టాల్లో చూస్తాడు!

Featured News

కాంగ్రెస్‌ను నమ్మలేం

తెలంగాణ సాధించేవరకూ పోరు కొనసాగించాలి : కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి వేణుగోపాలాచారి హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ను నమ్మలేమని తెలంగాణ సాధించేవరకూ పోరు కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని, ప్రజలకు…

Featured News

భారీ నామినేషన్లు

కరీంనగర్‌ ఫస్ట్‌, రంగారెడ్డి లాస్ట్‌ ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : పంచాయతీల్లో నామినేషన్ల జాతర సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌ పదవులకు 1,29,005 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన…

Featured News

టెలిగ్రాఫ్‌ ఇక కనబడదు నష్టాల పేరుతో మంగళం

160 ఏళ్ల సేవలకు విరామం న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : కబురెలాంటిదైనా అతిస్వల్పకాలంలో ప్రజల చెంతకు చేర్చిన ఆత్మీయ నేస్తం టెలిగ్రాఫ్‌ ఇక కనబడదు. 160 ఏళ్లుగా ప్రజలకు సమాచార వారధిగా సేవలందించిన టెలిగ్రాఫ్‌ సేవలకు సోమవారం…

Featured News

జనం రారని… కాంగ్రెస్‌ సమైక్యాంధ్ర సభ లేదు

కేంద్రం చర్యలతో తృప్తిపడ్డామని నొక్కులు అనంతపురం, జూలై 14 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర పేరుతో అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్‌ సభను ఆ పార్టీ సీమాంధ్ర ప్రాంత నేతలు రద్దు చేసుకున్నారు. నేతల సమావేశానికే స్పందన కరువైన నేపథ్యంలో…

Featured News

కీలక మందుల తయారీకి కేంద్రం అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : కీలకమైన 17 రకాల విభాగాలకు చెందిన మందుల తయారీకి ఇకపై తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఇకపై ఆయా ఔషాధాల తయారీకి అనుమతిచ్చే అధికారం రాష్ట్రాలకు ఉండదు. ఈమేరకు డ్రగ్స్‌, కాస్మోటిక్స్‌…

Cover Story

తెలంగాణకు సంపూర్ణ మద్దతు

బిల్లు పెట్టిన, చర్చకు వచ్చినా సహకారం పార్లమెంట్‌ లోపల వెలుపులా ఒకే వైఖరి యూపీలో శాంతిభద్రతలు క్షీణించాయి రాష్ట్రపతి పాలన పెట్టండి మతతత్వ సంస్థలను నిషేధించండి బహెన్‌ మాయావతి లక్నో, జూలై 14 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర…

హైదరాబాద్

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాల కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల…

రంగారెడ్డి

నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత లాఠీచార్జ్‌

రంగారెడ్డి: జిల్లాలోని మంచాల మండలం జూపాల గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్‌ పత్రాల పరిశీలన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ, తేదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

జాతీయం

పెరిగిన పెట్రోల్‌ ధర

న్యూ ఢిల్లీ: పెట్రోలో థర మళ్లీ జేబుకు చిల్లు పెట్టడానికి ముందుకొచ్చింది. గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌ దర మళ్లీ పెరిగింది. ఒక లీటర్‌ పెట్రోల్‌ పై 1.55 రూపాయలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు…