July 2013
బతిమిలాడం మన బలంతోనే తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ పోరు ఆగదు : కోదండరామ్ హైదరాబాద్, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరిని బతిలాడబోమని, ఎవరి దయతోనో ప్రత్యేక రాష్ట్రం రాదని, మన బలంతోనే తెచ్చుకుందామని టీ…
పుతిన్ షరతులు ఒప్పుకుంటా రష్యాలోనే ఉంటా : స్నోడెన్
మాస్కో, (జనంసాక్షి) : రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ విధించిన షరతులకు లోబడి రష్యాలోనే తలదాచుకుంటానని అమెరికా గూఢచర్య రహస్యాలు బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ సోడ్రెన్ పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం ఆయన మాస్కోలోని షెర్‌మట్యేవో విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.…
వీడని మతతత్వం నేను హిందూ జాతీయవాదిని : మోడీ
అహ్మదాబాద్, జూలై 12 (జనంసాక్షి) : జాతీయవాదినంటూ చెప్పుకునే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన మతతత్వాన్ని మాత్రం వీడలేదు. తాను హిందూ జాతీయవాదినని పేర్కొన్నారు. పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమితులైన అనంతరం మోడీ మొదటిసారిగా గాంధీనగర్‌లోని తన…
ప్రముఖ బాలివుడ్ నటుడు ప్రాణ్ ఇకలేరు
ముంబయి, జూలై 12 (జనంసాక్షి) : ప్రముఖ బాలివుడ్ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రాణ్ (93) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాత్రి ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రాణ్‌పూర్తి…
కొండ తవ్వారు.. ఎలుకను కూడా పట్టలేదు
గంటల తరబడి కోర్ కమిటీ సమావేశం తెలంగాణపై నిర్ణయం జరుగలేదు బంతి సీడబ్ల్యూసీలోకి సంప్రదింపులు ముగిశాయి.. అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్పాయి ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసేనన్న దిగ్విజయ్ న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణపై తేల్చేస్తామన్న…
పాత భవనం కూలి ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలయ్యాయి
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సత్యగౌరి థియేటర్ వద్ద పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
పదో తరగతి అడ్వాస్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి ఫలితాలను అధికారులు విడుదల చేశారు.
ప్రబలిన డయేరియా: 10 మందికి అస్వస్థత
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లాలో మళ్లీ డయేరియా జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి మండలం చందపల్లిలో కొంతమందికి డయేరియా సోకింది. 10 మందికి డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు…
మార్పు చోటుచేసుకున్న టెట్ షెడ్యూల్
హైదరాబాద్: టెట్ షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. అగస్టు 25కి బదులుగా సెప్టెంబర్ 1న టెట్‌ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.






