Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది

ఖమ్మం,(జనంసాక్షి): కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ గోదావరి నీటిమట్టం ఈ ఉదయం 6 గంటలకు 33.3 అడుగులకు చేరింది. మరోవైపు డివిజన్లలో పలువాగులు పొంగిపోర్లుతుండటంతో పలు గ్రామాల…

సీమాంధ్ర

తితిదే పాలకమండలి భేటీ

తిరుమల,(జనంసాక్షి): తితిదే పాలక మండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్‌లో ఈ ఉదయం ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్‌ బాపిరాజు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది.

తెలంగాణ

దిగ్విజయ్‌తో భేటీ కానున్న సీఎం, బొత్స , డిప్యూటీ సీఎం.

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో రాష్ట్రనేతలు భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు సమావేశం కానున్నారు. అనంతరం వారు…

సీమాంధ్ర

ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోల పేరిట కరపత్రాలు

చింతూరు, (జనంసాక్షి): పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం జిల్లా మావోయిస్టు కమిటీ పేరిట చింతూరు మండలంలోని బుర్ఖాన్‌ కోట బస్‌ స్టేషన్‌ వద్ద ప్రధాన రహదారిపై పోలీసుల దాడులు నిలిపివేయాలని, ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్న…

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సు బోల్తాపడి 14 మందికి తీవ్రగాయాలు

ఓర్వకల్లు,(కర్నూలు): నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓర్వకల్లు మండలం నన్నూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికుల తీవ్రంగా గాయపడ్డారు. మరి కొంత మంది స్వల్ప గాయాలతో…

జాతీయం

భారీ వర్షాలతో అతలాకుతలమవుతన్న ముంబయి

ముంబై,(జనంసాక్షి): గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్‌లు, రోడ్లపై వర్షపు నీరు నిలచిపోయింది. దీంతో విపరీతంగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు…

జాతీయం

జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం

రాంఛీ,(జనంసాక్షి): ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత జార్ఖండ్‌ రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరింది. జార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ హేమంత్‌ సోరెన్‌తో గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ- జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం…

సీమాంధ్ర

ఆర్థిక నేరగాళ్లను రాజకీయాల్లోకి అనుమతించకూడదు : నారాయణ

తిరుపతి,(జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ నెల 15 నుంచి వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. తెలంగాణ సంక్షోభానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే కారమని ఆయన సంక్షోభానికి…

జాతీయం

ఆహారభద్రత బిల్లుపై నేడు సమీక్షించనున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆహార భద్రతా బిల్లుపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం పది గంటకు జరగబోయే భేటీలో ఆమె కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రుల, పీసీసీ చీఫ్‌లు సీఎల్పీ నాయకులతో సమావేశమై ఈ…

తెలంగాణ

గాంధీ భవన్‌ ని ముట్టడించిన టీ విద్యార్థి జేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణ విద్యార్థి లోకం మరోసారి కథం తొక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిన్నటి కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ నేతల ఆధ్వర్యంలో…