ఫిలిప్సీన్స్ కారులో అమర్చిన బాంబు పేలడంతో 8మంది మృతి
ఫిలిప్సీన్స్: నిత్యం రద్దీగా ఉండే ఫిలిప్సీన్స్‌లోని కొటబాటోసిటీలో కారులో అమర్చిన బాంబు పేలింది. సంఘటనా స్థలంలో ఆరుగుతు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 30 మందికిపైగా…






