Wednesday, 4 November 2026

August 2013

Cover Story

ఉరకలేస్తూ.. పరుగులేస్తూ! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

న్యూఢిల్లీ, ఆగస్టు 5 (జనంసాక్షి) :తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను యూపీఏ ప్రభుత్వం ఉరుకులు.. పరుగుల మీద కొనసాగిస్తోంది. ఆడిన మాటకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. కేంద్ర ఆర్థిక…

ఎడిట్ పేజీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అమరుల త్యాగఫలితమే

1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమురయ్యతో పాటు 4500 మంది అమరుల రక్త దర్పణంతో ప్రారంభమైన వీర తెలంగాణ విపోష్ట్ర్లవ సాయుధ పోరాటం 2013 జూలై 30న తెలంగాణ రాష్ట్రాన్ని పది జిల్లాలతో…

ఎడిట్ పేజీ

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలుఫకీర్లు-సన్యాసుల సమైక్య పోరాటం

భారత దేశాన వర్తకులుగా అడుగిడిన బ్రిటిషర్లు అంది వచ్చిన అవశాశాలను ఉపయోగించు కుంటూ క్రమక్రమంగా తమ సామ్రాజ్య విస్తరణ కాంక్షకు స్వదేశీ పాలకులను ఎరచేయడం ఆరంభిం చారు. భారతయ భూభాగం మీద తమ పాలనను సుస్థిరం చేసుకు నేందుకు…

ఎడిట్ పేజీ

తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఉద్యోగుల కోసం కాదు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆంధ్ర ఉద్యోగుల కోసం కాదు. వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువత బలిదానాలు ఆంధ్ర ప్రాంత వాసులు అక్రమంగా సంపాదించుకున్న ఉద్యోగాల రక్షణ కోసం కాదు. తెలంగాణ రాష్ట్రం పది జిల్లాల ప్రజల…

జాతీయం

ఇసుక తవ్వరాదు: హరిత ట్రిబ్యునల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణకు హరిత ట్రిబ్యునల్‌ గట్టి నిబంధనలు విధించింది. ఈ మేరకు కఠిన ఉత్తర్వలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా దేశంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరుపరాదని తీర్పు చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల…

అంతర్జాతీయం

పాకిస్థాన్‌ వరదల్లో 53 మంది మృతి

ఇస్లామాబాద్‌,(జనంసాక్షి): పాకిస్థాన్‌ను భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. దేశంలో కురుసున్న వర్షాల కారణంగా దాదాపు 53 మంది మృతిచెందారని ఆదేశ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. వరద నీరు వెల్లువెత్తడంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకున్న…

తెలంగాణ

చంద్రబాబుతో ఎపీఎన్టీవోల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర విభజన అంశంపై ఏపీఎన్టీవోలు సీమాంధ్ర నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును శరణుజొచ్చారు. ఇవాళ వాళ్లు చంద్రబాబును కలిశారు. రాష్ట్ర విభజన విషయంలపై వారు ఆయనతో సుధీర్ఘంగా చర్చించారు.

జాతీయం

తెలంగాణ ఏర్పాటుపై ద్విసభ్య కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం చకచక పనులను ప్రారంభించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును పర్యవేక్షించేందుకు కేంద్ర రక్షణ  మంత్రి ఏకే ఆంటోని, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌లతో కూడిన ద్విసభ కమిటీని ఏర్పాటు…

జాతీయం

పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉభయ సభల్లో గందరగోళం సృష్టించారు. లోక్‌సభలో ఆహార భద్రతా బిల్లుపై సామాజిక  న్యాయశాఖ మంత్రి కుమారి షెల్లా మాట్లాడుతుండగా…

తెలంగాణ

లగడపాటి అస్త్రాలన్నీ అయిపోయాయి : జానారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ఎంపీ లగడపాటి వద్ద అస్త్రాలన్నీ అయిపోయాయని ఇక ఆయన దగ్గర ఏ అస్త్రాలు లేవని తెలిపారు. ఆయన అస్త్ర సన్యాసం పుచ్చుకోవడమే మిగిలిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన జరిగాక 610 జీవోను కచ్చితంగా అమలుచేస్తామని…