Wednesday, 4 November 2026

August 2013

జాతీయం

నిర్భయ కేసులో బాలనేరస్తుడికి శిక్ష ఖరారు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సమూహిక అత్యాచారం కేసులో బాల నేరస్థుడికి శిక్ష ఖరారైంది. ఢిల్లీ జువైనల్‌ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ ఘటనలో బాలనేరస్తుడి పాత్ర ఉందని తేలడంతో కోర్టు శిక్ష విధించాలని నిర్ణయం…

తెలంగాణ

విద్యుత్‌సౌధ వద్ద టీ ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్‌,(జనంసాక్షి): విద్యుత్‌సౌదలోని తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. లంచ్‌ విరామ సమయంలో వాళ్లు బయటకు వచ్చి తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం…

అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో భారీ వర్షం :53 మంది మృతి

పాకిస్థాన్‌: గత మూడు రోజులుగా పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు దాదాపు 53 మంది మరణించారు. పలువురి ఇళ్లు ధ్వంసమయ్యాయని విపత్తు నిర్వహణ విభాగాధికారి సోమవారం తెలియజేశారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ముఖ్యంగా జులై, ఆగుస్టు నెలల్లో…

జాతీయం

26 జీవోల కేసులో మంత్రులకు ఊరట

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రానికి చెందిన ఆరుగురు మంత్రులకు 26 జీవోల కేసులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో మంత్రులను, ఐఏఎస్‌లను నిందితులుగా చేర్చాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది హైకోర్టులో ఈ కేసు విచారణలో ఉన్నందున అభ్యంతరాలుంటే అక్కడే చెప్పాలని…

జాతీయం

మూడింటికి వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ: రెండు గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల సమైక్యాంధ్ర నినాదాలు మరోసారి మిన్నంటాయి. దాంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం మూడుగంటలకు వాయిదా వేశారు.

సీమాంధ్ర

రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం

విశాఖ: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే…

జిల్లా వార్తలు

వ్యాపారి ఇంటిలో నగదు అపహరించిన దుండగులు

కామారెడ్డి : కామారెడ్డి అశోక్‌నగర్‌లో నివసించే రామకృష్ణ అనే వ్యాపారి ఇంటిలో అదివారం అర్థరాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి నుంచి నాలుగున్నర తులాల బంగారం, 10తులాల వెండి వస్తువులు, రూ. 8వేల నగదుతో పాటు…

జిల్లా వార్తలు

యూరియా కోసం రాస్తారోకో చేపట్టిన రైతులు

చేగుంట : యూరియా కొరత తీర్చాలంటూ చేగుంటలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత కొద్దిరోజులుగా చేగుంటలో యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడంతో సోమవారం వారు రాస్తారోకో నిర్వహించి తమ నిరసన…

జిల్లా వార్తలు

సంగారెడ్డిలో ఎడతెరపిలేని కురుస్తున్న వర్షం

సంగారెడ్డి అర్బన్‌: పట్టణం, మండలంలోనూ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం ఎ్కడికక్కడ స్తంభించిపోయింది. వీధులన్నీ జలమయం అయ్యాయి.

జిల్లా వార్తలు

ఇంటిలో ఉరివేసుకుని వివాహితి మృతి

మిరుదొడ్డి: మండల పరిధిలోని అల్వాల గ్రామంలో తిప్పరబోయిన స్వరూప (24) అనే వివాహిత అదివారం రాత్రి 7గంటల సమయంలో ఇంటిలో ఉరివేసుకుని మృతి చెందింది. తన మరణానికి ఎవరూ కారకులు కారని ఆమె లేఖ రాసి పెట్టి ఉరి…