Tuesday, 3 November 2026

August 2013

జాతీయం

5 నుంచి 30 వరకు పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 5 నుంచి 30 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ ప్రకటించారు. అవసరమైతే ఈ గడువును మరింత పొడిగించే అవకాశాన్ని…

వార్తలు

విద్యుత్తు షాకుకు గురైన రైతుకి గాయాలు

ఉప్పునుంతల: మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన మాగాని వెంకటేష్‌ అనే రైతు విద్యుతు షాకుకు గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్‌ స్వల్పంగా గాయపడ్డాడు. శనివారం అర్థరాత్రి పొలానికి విద్యుత్తు మోటారు ఆన్‌ చేయడానికి…

తెలంగాణ

హక్కుల విషయంలో రాజీపడబోం: కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రజల హక్కులకు తాము వ్యతిరేకం కాదు అని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. తమ హక్కుల విషయంలో మాత్రం రాజీపడబోమని ఆయన తేల్చిచెప్పారు.

తెలంగాణ

వైభవంగా జరుగుతున్న బోనాల జాతరకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్‌: పాతబస్తీలో ఆషాడమాసం బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారు జామునుంచే భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. బోనాల సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు…

జాతీయం

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్బాగం: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగానలో అంతర్భాగమే అని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌ గురించి మాట్లాడారు. హైదరాబాద్‌ పదేళ్లు మాత్రమే…

తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: పాతబస్తీలో బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సిం ఇ, మంత్రి ముఖేష్‌గౌడ్‌ , ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌లు దర్శించుకున్నారు.

తెలంగాణ

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి

హైదరాబాద్‌: లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి ముఖేష్‌గౌడ్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు.

తెలంగాణ

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందక మహిళ, వృద్ధుడు మృతి

ఖమ్మం: భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వైద్యం అందక మహిళ, కూనవరంలో వృద్ధుడు మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ వారు మృతి చెందారని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు.…

తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం దామోదర

హైదరాబాద్‌: లాల్‌దర్వాజ మహాంకాళి అమ్మవారిని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

తెలంగాణ

క్రమంగా తగ్గుతున్న గోదావరి నది

ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఉదయం 6 గంటలకు నీటిమట్టం 60 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేవ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 18.9 అడులకు చేరింది. 21 లక్షల క్యూసెక్కుల…