Tuesday, 3 November 2026

August 2013

ఖమ్మం

ఐటీసీ పేపర్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

ఖమ్మం,(జనంసాక్షి): బూర్గంపాడు మండలం సారపాకలో ఉన్న ఐటీసీ పేపర్‌ మిల్లులో ఇవాళ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని డీజిల్‌ జనరేటర్‌ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు.

జాతీయం

హోంమంత్రి షిండేకు శస్త్ర చికిత్స

ముంబై,(జనంసాక్షి): కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు శస్త్ర చికిత్స జరిగింది. ఇవాళ ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన శస్త్ర చికిత్సను వైద్యులు నిర్వహించారు. చికిత్స అనంతరం షిండే కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రెండుమూడు రోజుల్లో ఆయనను ఆస్పత్రి…

ఆదిలాబాద్

కేసీఆర్‌ మాటలను వక్రీకరిస్తున్నారు. వివేక్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఎంపీ వివేక్‌ తెలిపారు. కేసీఆర్‌ జాగో బాగో అని ఏనాడూ చెప్పటేదు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఎక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో…

కరీంనగర్

డీజీపీ దినేష్‌రెడ్డి విఫలం: పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): సీమాంధ్రలో శాంతి భద్రతలను అదపు చేయడంలో డీజీపీ దినేష్‌రెడ్డి విఫలమయ్యారని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలను చీకటి రోజుగా అభివర్ణించిన వారు సీమాంధ్రలో రాజీవ్‌, ఇందిరా గాంధీ విగ్రహాల ధ్వంసంపై ఇప్పుడెందుకు మౌనం…

జాతీయం

త్వరలో అదుపులోకి రానున్న పోస్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

న్యూఢిల్లీ: పోస్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం అందుకు గాను రూ.1300 కోట్లను కేటాయించనుంది. ఈ నెలలో సమావేశమయ్యే ఫైనాన్స్‌ కమిషన్‌ పోస్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కేటాయించాల్సిన నిధులపై తుది నిర్ణయం తీసుకుంటుందని…

కరీంనగర్

రైలు కిందపడి వ్యక్తికి తీవ్రగాయాలు

జమ్మికుంట గ్రామీణం: నడుస్తున్న రైలు నుంచి కిందపడి ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. జమ్మికుంట గ్రామం మడిపల్లి గ్రామసమీపంలో ఈ ఘటన జరిగింది. గోదావరి ఖనికి చెందిన మూల నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స…

తెలంగాణ

ప్రియుడి ఇంటిముందు ఆందోళన దిగిన ప్రియురాలు

వరంగల్‌ జిల్లా : మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లిలో ఒక యువతి తన ప్రియుడి ఇంటిముందు ఆందోళనకు దిగింది. దాంతో పురుగుల మందు తాగి ఆమె ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

అస్వస్థతకు గురై బాలిక మృతి

పరిగి: మండలంలోని చిగురాలపల్లి గ్రామంలో అతిసార వ్యాధితో బాలిక మృతి చెందింది. శనివారం ఉదయం మూడో తరగతి చదువుతున్న శివనీల (8) పాఠశాలకు వెళ్లింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు స్థానిక…

జిల్లా వార్తలు

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం గ్రామీణం: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన సురేశ్‌ (22) ఇబ్రహీంపట్నంలో సెంట్రింగ్‌ బాక్సుల తయారీ సంస్థలో పనిచేస్తున్నాడు. పనిచేసేచోట అతను ఉరివేసుకుని మరణించాడని…

జిల్లా వార్తలు

భార్యభర్తల మధ్య కలహాలే ఈ దారుణానికి దారి తీసింది

పాన్‌గల్‌: మండలంలోని తెల్లరాళ్లపల్లి తాండాకు చెందిన పార్వతి (28)ని ఆమె భర్త విజయ్‌ శనివారం రాత్రి హత్య చేశాడు. తాండా వాసులు, ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం కుటుంబంలో భార్యభర్తల మధ్య కలహాలే ఈ దారుణానికి దారి…