Tuesday, 3 November 2026

August 2013

Cover Story

తెలంగాణపై వెనక్కుతగ్గం

ఏపీఎన్‌జీవోలకు చుక్కెదురు సమస్యలే చెప్పుకోండి తేల్చేసిన దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 28 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలని సమ్మె చేస్తున్న ఏపీఎన్‌జీవోలకు మళ్లీ చుక్కెదురైంది. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని మంగళవారమే వారికి ప్రధాని మన్మోహ న్‌సింగ్‌ తెగేసి…

Featured News

తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దు

హైకమాండ్‌ నిర్ణయానికి సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కట్టుబడాల్సిందే జిల్లాల్లో సభల నిర్వహణకు టీ మంత్రుల నిర్ణయం : గీతారెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దని, సీమాంధ్ర ప్రాంత నాయకులు హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి…

Featured News

సచివాలయం, బీఆర్‌కే భవన్‌లో ఉద్రిక్తత

పోరుబిడ్డల సద్భావన దీక్ష వలసదారుల పోటీ దీక్ష విద్యుత్‌ సౌధ వద్ద టీ అడ్వకేట్‌ జేఏసీ నిజ నిర్ధారణ అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో మరోసారి సీమాం ధ్ర ఉద్యోగులు భయోత్పాతం సృష్టిం…

Featured News

అధోపాతాళానికి రూపాయి

నింగినంటిన పసిడి క్లిష్ట పరిస్థితుల్లో దేశం ముంబయి, ఆగస్టు 28 (జనంసాక్షి) : దేశీయ మారకద్రవ్యం రూపాయి అధోపాతాళానికి చేరింది. పసిడి మిడిసి పడింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. రూపాయి విలువ పతనం కొనసాగుతోంది.…

Featured News

విశాలంధ సభను అడ్డుకున్న తెలంగాణ జర్నలిస్టులు

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : అబద్ధాల పునాదులపై నిర్మించిన విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాన్ని తెలంగాణ జర్నలిస్టులు అడ్డుకున్నారు. దీంతో నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో…

Featured News

చెప్పుకో’లేఖ’

హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధినేత కుప్పిగంతులు కొనసాగు తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ, ప్రధానిని నిందిస్తూ ఆయన బుధవారం మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం…

జాతీయం

ప్రయోగానికి సిద్ధమైన జీశాట్‌ -7

బెంగళూరు,(జనంసాక్షి): సముద్ర తీరప్రాంతాల పరిపక్షణకి వినియోగించేందుకు కేవలం రక్షణ శాఖ ఉపయోగానికి ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని భారత్‌ సిద్ధంచేసింది. జీశాట్‌-7 అనే ఈ శాటిలైట్‌ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. ఫ్రెంచ్‌గయానాలోని కౌరో స్పేస్‌పోర్ట్‌ నుంచి శుక్రవారం దీనిని…

తెలంగాణ

తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు : శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 7 న సమైక్య సభ పెడితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలంగాణ ఉద్యోగ సంఘం నేత శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. ఏపీ ఎన్టీవో అధ్యక్షుడు అశోక్‌బాబు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. సమైక్య సభ పెడితే…

జాతీయం

తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది : దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయిందని సీమాంధ్ర ప్రాంత సచివాలయ, విద్యుత్‌ ఉద్యోగులతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ తేల్చిచెప్పారు. ఈ రోజు ఢిల్లీలో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు దిగ్విజయ్‌ను కలిశారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని…