Tuesday, 3 November 2026

August 2013

తెలంగాణ

విస్టమ్‌ చౌదరిని అరెస్టు చేయాలి : దేవీప్రసాద్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఎస్సీ మహిళా ఉద్యోగులపై దాడికి దిగిన విస్టమ్‌ చౌదరిని అరెస్టు చేయాలని టీఎన్టీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఎంఎన్‌జే అసుపత్రిలో నర్సులపై దాడిని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ

గోకుల్‌చాట్‌ నిందితులపై ఛార్జీషీటు దాఖలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): లుంబినీ పార్కు, గోకుల్‌ చాట్‌ పేలుళ్ల కేసులో నిందితులైన ఉగ్రవాదులు అక్బర్‌ షఫి, సయూద్‌లపై పోలీసులు అభియోగాలు మోపుతూ ఛార్జీషీటు దాఖలు చేశారు. అహ్మదాబాద్‌, ఢిల్లీ పేలుళ్ల ఘటనలతో కూడా సంబంధం ఉన్నట్లు షఫి, సయీద్‌లపై అభియోగాలు…

తెలంగాణ

టీడీపీ, వైసీపీలపై టీ మంత్రుల ఫైర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మాట మార్చిన టీడీపీ, వైసీపీల తీరుపై తెలంగాణ మంత్రులు ఖండిస్తు తీర్మాణం చేశారు. ఇవాళ మంత్రి గీతారెడ్డి నివాసంలో సమావేశమైన టీ మంత్రులు పలు తీర్మాణాలు చేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ…

తెలంగాణ

సోనియా మాట ఇస్తే వెనక్కి తీసుకునే ప్రశ్నేలేదు : గీతారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టమైన మాట ఇచ్చారని, ఆ మాటకు తిరుగులేదని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించిన సోనియాకు ఈ సందర్భంగా గీతారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర విభజన…

జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌ తో రాష్ట్ర నేతల భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు వట్టి వసంతకుమార్‌, ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు.

తెలంగాణ

జైలు ఎదుట ఆందోళన చేపట్టిన క్రైస్తవ సంఘాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): చంచల్‌గూడ జైలు ఎదుట తెలంగాణ క్రైస్తవ సంఘాలు ప్రత్యేక ప్రార్థనలు చేసి నిరసన తెలిపారు. జగన్‌కు మంచి  బుధ్ది ప్రసాధించాలని, తెలంగాణ అడ్డుకునే కుట్రలు మానేలా  చేయాలని జీసస్‌ను వేడుకున్నారు.

తెలంగాణ

విద్యుత్‌ సౌధ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌,(జనంసాక్షి): విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యుత్‌ సౌధాలో దాడికి గురైన తెలంగాణ ఉద్యోగులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ నేతలకు పోలీసులు అడ్డుకున్నారు. పలువురు న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

వార్తలు

బాగ్దాద్‌లో బాంబు పేలుళ్లు

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో వరసగా జరిగిన పలు బాంబు పేలుళ్లలో 30 మంది మృతి చెందారు. వందమంది  గాయపడ్డారు. ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ బాంబుదాడుల్లో గత జూలై నెలలో 1057…

తెలంగాణ

ఆర్థికవేత్త హయాంలోనే ఆర్థిక సంక్షోభం : కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ హయాంలోనే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుమార్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఆహార భద్రత తెస్తున్నామంటూనే రూపాయి ప్రాణం తీసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంపై నిబద్దతతో ఉన్నామని, దానిపై వెనక్కు…

తెలంగాణ

సచివాలయంలో శాంతి ర్యాలీ చేపట్టిన టీ ఉద్యోగులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు శాంతి ర్యాలీ చేపట్టారు. తెలంగాణ ఉద్యోగుల చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేంతవరకు తమ నిరసన కొనసాగిస్తామని తెలంగాణ ఉద్యోగులు తేల్చి చెప్పారు. జై తెలంగాణ నినాదాలతో సచివాలయం…