Tuesday, 3 November 2026

August 2013

తెలంగాణ

ముగిసిన బీజేపీ మహాదీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీసీల కోసం ఉప ప్రణాళిక ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన రెండు రోజుల మహాదీక్ష ముగిసింది. దీక్షలో ఉన్న కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణకు ఆ పార్టీ సీనియర్‌ నేత దత్తాత్రేయ…

జాతీయం

బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఈ రోజు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. గల్లంతైన బొగ్గు కుంభకోణం దస్త్రాలపై సీబీఐ నివేదిక సిద్దం చేసింది. ఈ దస్త్రాల గల్లంతుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది.

ఎడిట్ పేజీ

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

యుద్ధ భయంతో సైన్యంలో చేర నిరాకరించిన పురుషుల చేతులకు స్వయంగా గాజులు తొడిగి, వారిలో రోషం రగిలించి తిరుగుబాటు సైనిక బలగాలను బాగా పెంచగలిగారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఆహారం, ఆయుధాలను సమకూర్చి పెట్టడం, నాయకులు, సైనికుల మధ్యన సంధానకర్తట్లా…

ఎడిట్ పేజీ

టీ మంత్రులూ సభలు కాదుతెలంగాణ ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడండి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలపడం, తద్వారా తెలంగాణ తామే తెచ్చామనే ప్రచారం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ ప్రాంత మంత్రులు కృతజ్ఞత సభలకు రూపకల్పన చేశారు. ఒక్కో…

జాతీయం

నిర్ణయం జరిగిపోయింది : ఏపీఎన్టీఓలతో ప్రధాని

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని ఏపీఎన్టీఓలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఇవాళ ఏపీ ఎన్టీఓతో పాటు సీమాంధ్రకు చెందిన విద్యుత్‌, ఆర్టీసీ ఉద్యోగులు,…

జాతీయం

కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ మరింతగా దిగజారింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.06 కి పడిపోయింది. సెన్సెక్స్‌ 18 వేల మార్కు దిగువకు చేరింది. 590 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌ 190 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ…

తెలంగాణ

విద్యుత్‌ సౌధ వద్ద టీజేఏసీ నాయకుల అరెస్ట్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): విద్యుత్‌ సౌధ దగ్గర ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి, టీజేఏసీ నాయకుడు అద్దంకి దయాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వీరిని బయటి వ్యక్తులకు ఇక్కడ ప్రవేశం లేదని…

జాతీయం

ఆహార భద్రత అమలుకు ఢోకా లేదు : చిదంబరం

న్యూడిల్లీ,(జనంసాక్షి): రూపాయి పతనం వల్ల ఆహార భద్రత బిల్లు అమలుకు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. నిన్న లోక్‌సభలో ఆహారభద్రతా బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ రోజు డాలర్‌తో రూపాయి మారకం…

తెలంగాణ

సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు ముల్కీ వారంగా ప్రకటిస్తాం : కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ నేతలు సమావేశమై ఉద్యమ కార్యచరణపై చర్చించారు. సమావేశం అనంతరం తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ సెప్టెంబరు 1 నుంచి 7 వరకు ముల్కీ అమరవీరుల స్మృతి…