Tuesday, 3 November 2026

August 2013

జాతీయం

భారీగా నష్ట పోయిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా, నిఫ్టీ 140 పాయిట్లకు పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.

Featured News

ప్రతిభతోనే సామాజిక గుర్తింపు

– తెలంగాణ కోహినూర్‌ వజ్రం మధుప్రియ – కన్నులపండువగా జన్మదిన వేడుక గోదావరిఖని, ఆగస్టు 26 (జనంసాక్షి) : ప్రతిభకు పదునుపెడితే సామాజిక గుర్తింపు లభిస్తుందని పలువురు పేర్కొన్నారు. సోమవారం మధురగాయని మధుప్రియ పాటకు 16 ఏండ్లు నిండాయి.…

తెలంగాణ

ఉద్యమాల ప్రభావం పరిశ్రమలపై లేదు : పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్‌:,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ పరిశ్రమలపై లేదని రాష్ట్ర ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఉద్యమాల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా పోతున్నాయనే వాదనలల్లో వాస్తవం లేదన్నారు. కొత్త పరిశ్రమలు హైదరాబాద్‌కు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. సౌతాఫ్రికా ప్రతినిధులు…

తెలంగాణ

నిరసనలు శాంతియుతంగా చేయాలి: సీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నిరసనలు శాంతియుతంగా వ్యక్తం చేయాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగేలా ఆందోళనలు వద్దని  నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ కోరారు. ప్రభుత్వ కార్యాలయల్లోకి బయటి వ్యక్తులొచ్చి ఆందోళన చేస్తే ఊరుకోం అని సీపీ హెచ్చరించారు.

ఖమ్మం

తెలంగాణ నుంచి విడదీయలేని బంధం భద్రాచలంది : మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం,(జనంసాక్షి): ఆంధ్రలో భద్రాచలం కలపాలనే డిమాండ్‌ అర్థరహితమని డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ నుంచి విడదీయలేని బంధం భద్రాచలంకు ఉందని ఆయన చెప్పారు. భద్రాచలంపై రాద్దాంతం చేయడం తగదన్నారు.

తెలంగాణ

హైదరాబాద్‌ మార్కెట్లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌,(జనసాక్షి): హైదరాబాద్‌ మార్కెట్లో మంగళవారం బులియన్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,410, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,700 గా ఉంది. కిలో వెండి…

తెలంగాణ

తెలంగాణ యువకుడిపై ఆంధ్రా బిల్డర్‌ దాడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణలో ఆంధ్రా వాళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ యువకుడిపై ఆంధ్రా బిల్డర్‌ కిషోర్‌ తన సభచరులతో కలిసి దాడి చేశారు. తన వాచ్‌మెన్‌గా పని చేస్తున్న యువకుడు ఆకయ్యను కిషోర్‌ తీవ్రంగా కొట్టాడు. అవమానంతో…

జాతీయం

రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ మంగళవారం 141 పైసలు తగ్గి రికార్డు స్థాయిలో పతనమైంది. ప్రస్తుతం  డాలర్‌త రూపాయి మారకం విలువ రూ. 65.71 పైసలుగా ఉంది.

తెలంగాణ

బస్‌ భవన్‌ ఎదుట ఈయూ శాంతి దీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్‌ భవన్‌ ఎదుట ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఈయూ) శాంతి దీక్ష చేస్తుంది. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఈయూ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దీక్షను కవరేజ్‌ చేసేందుకు వెళ్లిన మీడియాపై పోలీసులు ఆంక్షలు…

జాతీయం

దేశీయ కారణాల వల్లే రూపాయి పతనం: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశీయ కారణాల వల్లే రూపాయి పతనం చెందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఇవాళ రాజ్యసభలో రూపాయి పతనంపై మాట్లాడారు. రూపాయి విలువ సరైన స్థాయికి చేరుకుంటుందని భరోసా ఇచ్చారు. మే 22 నుంచి రూపాయిపై…