Monday, 2 November 2026

August 2013

తెలంగాణ

కాంగ్రెస్‌ మంత్రులతో ముగిసిన ఐకాస భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్‌ నేతలతో జరిగిన తెలంగాణ రాజకీయ ఐకాస భేటీ ముగిసింది. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి పీసీసీ మాజీ చీఫ్‌ డీఎస్‌ ఐకాస…

తెలంగాణ

శాంతియుతంగా ముల్కీ వారోత్సవాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాంతియుతంగా ముల్కీ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణ ఉద్యమంపై ప్రభుత్వం నిర్భంధకాండ ప్రదర్శిస్తుందన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టించే బాధ్యత తెలంగాణ ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోదండరాం సూచించారు.

తెలంగాణ

సిటీలైట్‌ హోటల్‌ యజమాని అరెస్ట్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి):జులై ఎనిమిది తేదీన కుప్ప కూలి సుమారు 14 మంది మృతికి కారణమైన సిటీలైట్‌ హోటల్‌ యజమాని హసన్‌ అలీని మహంకాళీ పోలీసులు అరెస్టు చేశారు. హసన్‌ అలీ అదే ఘటనలో గాయపడి నిన్ననే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌…

తెలంగాణ

టీ కాంగ్రెస్‌ నేతలతో జేఏసీ నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో టీ రాజకీయ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరుగుతుంది. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్ల్లు సమాచారం. సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ…

అంతర్జాతీయం

ఆస్పత్రి నుంచి మండేలా డిశ్చార్జ్‌

దక్షిణాఫ్రికా,(జనంసాక్షి): దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అనారోగ్యం కారణంగా ప్రిటోరియా ఆస్పత్రిలో సుదీర్ఘకాలం పాటు చికిత్స పొందిన ఆయన పూర్తిగా కోలుకున్నారు. దీంతో మండేలా ఆస్పత్రి నుంచి తన నివాసానికి చేరుకున్నారు.

తెలంగాణ

మెట్రో ఇండియా డైలీని ఆవిష్కరించిన సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మెట్రో ఇండియా డైలీని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  బంజారాహిల్స్‌లోని పార్క్‌హయ్యత్‌ హోటల్‌లో జరిగింది. పత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌నేత వెంకయ్యనాయుడు, టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, లోక్‌సత్తా…

తెలంగాణ

సచివాలయంలో పోటాపోటీగా నిరసనలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు విధులు బహిష్కరించి పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఉద్యోగుల నినాదాలతో సచివాలయం మారుమ్రోగుతుంది.

ఎడిట్ పేజీ

వ్యవసాయం కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం

ఆహార ధాన్యాల నిలవ కోసం మరిన్ని గోడౌన్ల నిర్మాణానికి పూనుకోవలసి ఉండగా, ఉన్న వాటినే ప్రైవేట్‌ సంస్థలకు అప్పచెప్పడం వలన 2012 జూలై 1 నాటికి ఉన్న 8.05 కోట్ల ఆహార ధాన్యాల నిలువలో కేవలం 1.72 కోట్ల…

ఎడిట్ పేజీ

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

జలియన్‌ వాలా బాగ్‌లో నేలరాలిన ధీరమాత ‘షహీద్‌’ ఉమర్‌ బీబీ (1864-1919) మాతృభూమిని విముక్తి చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పరాయి పాలకుల మీద విజృంభించిన ఘట్టాలలో పురుషుల తోపాటు స్త్రీలు కూడా సాహసోపేత భాగస్వామ్యం వహించారు. ఈ…

ఎడిట్ పేజీ

ఎవరిని రెచ్చగొట్టాలని?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు అనుకూల నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులు దీనిని అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్నుతున్నాయి. మొదట ఎవరికి వారుగా ఈ ప్రయత్నాలు…