కంటోన్మెంట్ బస్ డిపో ఎదుట కార్మికుల ధర్నా
హైదరాబాద్,(జనంసాక్షి): జూబ్లీ బస్టాండ్‌లో కంట్రోలర్ వేధిస్తున్నారంటూ డ్రైవర్లు, కండక్టర్లు కంటోన్మెంట్ బస్ డిపో దుట ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కంట్రోలర్ వేధింపులకు మనస్తాపానికి గురైన డ్రైవర్ వెంకట్ అక్కడే ఉన్న వాటర్…
