పార్లమెంట్ సమావేశాలు 6 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ సమావేశాలను వచ్చే నెల 6 వరకు పొడిగించారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ఈ నెల 30 న ముగియాల్సి ఉంది. అయితే వివిధ పక్షాల ఆందోళనలతో సభా సమయం వృథా కావడంతో సమావేశాలను పొడిగిస్తూ పార్లమెంట్…






