Wednesday, 4 November 2026

August 2013

జాతీయం

అత్యాచార ఘటనలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుంది : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని ఆమె అన్నారు. ముంబయి లాంటి ఘటనలు భారతదేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నాయన్నారు. భారతదేశంలో మహిళలు ఒకవైపు…

తెలంగాణ

అశోక్‌బాబుపై ఫిర్యాదు చేసిన టీ న్యాయవాదులు

వరంగల్‌,(జనంసాక్షి): సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఏపీఎన్టీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై టీ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యలు కాదు  హత్య చేస్తామన్న అశోక్‌బాబుపై సెక్షన్‌ 307,506,120 బీ కింద కేసు నమోదు చేయాలని న్యాయవాదులు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

జాతీయం

రాజ్యసభలో ఎస్పీ, భాజపా సభ్యుల నినాదాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం అయిన రాజ్యసభ ఎస్పీ, భాజపా సభ్యుల నినాదాలతో మార్మోగింది. శాంతించాలని ఛైర్మన్‌ ఎంత విన్నవించినా సభ్యులు వినలేదు. మరోపక్క సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడాలంటూ తేదేపా ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో సభలో…

తెలంగాణ

మా గడ్డపై మమ్మల్నే అరెస్టు చేస్తారా ? : బాల్క సుమన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను తమ గడ్డపైనే అరెస్టు చేస్తారా అని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. సీమాంధ్రలో విధ్వంసాలకు పాల్పడుతున్న ఆందోళనకారులను వదిలేసి, శాంతి ర్యాలీ చేస్తున్న టీఆర్‌ఎస్వీ, టీఆర్‌ఎస్‌ నేతలను…

జాతీయం

క్షీణించిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయికి మరోసారి డాలర్‌ దెబ్బ తగిలింది. సోమవారం ఆరంభ ట్రేడింగ్‌తో పోలిస్తే రూ. 64.20 క్షీణించింది. మాసాంతం కావడంతో బ్యాంకులు, వ్యాపారులు డాలర్‌ కొనుగోళ్లకు మొగ్గు చూపడం రూపాయి బలహీనతకు కారణమని వ్యాపార వర్గాలు తెలిపాయి. అదే…

తెలంగాణ

విధులు బహిష్కరించిన టీ న్యాయవాదులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నిన్న తెలంగాణ న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా ఇవాళ పది జిల్లాల వ్యాప్తంగా లాయర్లు విధులు బహిష్కరించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఛానళ్లను, పత్రికలను బహిష్కరించాలని న్యాయవాదులు ఏకగ్రీవ…

వార్తలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

విశాఖ,(జనంసాక్షి): వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాటి ప్రభావంతో…

జాతీయం

రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.  వీహెచ్‌పీ యాత్రపై ఎస్సీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వీహెచ్‌పీ యాత్రను యూపీ పోలీసులు నిన్న భగ్నం…

తెలంగాణ

సీబీఐ కోర్టులో హాజరైన ఐఏఎస్‌ అధికారులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ అధికారులు శామ్యూల్‌, మన్మోహన్‌సింగ్‌, బీపీ ఆచార్యులు సోమవారం సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు.

తెలంగాణ

టీఆర్‌ఎస్వీ శాంతి ర్యాలీపై పోలీసుల దౌర్జన్యం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థులు చేపట్టిన శాంతి ర్యాలీపై పోలీసులు దౌర్జన్యం చూపించారు. హైదరాబాద్‌ హమారా అనే నినాదంతో శాంతి ర్యాలీ చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నిజాం కళాశాల వద్ద టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌తో…