హెచ్‌పీసీఎల్ బాధితులకు రూ. 20 లక్షల నష్టపరిహారం
విశాఖ,(జనంసాక్షి): విశాఖ హెచ్‌పీసీఎల్‌లో తీవ్రంగా గాయపబిన బాధితులకు రూ. 20 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని సీఎండీ రాయ్ చౌదరి తెలిపారు. హెచ్‌పీసీఎల్‌లో జరిగిన ప్రమాదం గతంలో ఏ రిఫైరీలోనూ జరగలేదని ఆయన ప్రకటించారు. ఈ ప్రమాదం తమ ఉత్పత్తిపై…
