August 2013
మాగడ్డపై మీరెట్ల మీటింగ్ పెడతారు
– సీమాంధ్రుల న్యాయవాదుల సమావేశాన్ని అడ్డుకున్న తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హైదరాబాద్, ఆగస్టు 25(జనంసాక్షి): తెలంగాణ నడి గడ్డ హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులు సమావేశం ఏర్పాటు చేసుకోవడంపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ మండిపడింది. ఇంతకాలం దోచుకున్నది చాలక హైదరాబాద్‌లో…
మా నిజాం కట్టిన జైలులో దీక్షెట్ల చేస్తవ్
– కడప, రాజమండ్రికో పో.. – గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ,ఆగస్టు 25(జనంసాక్షి): వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంచల్‌గూడ జైలులో దీక్ష చేసే అర్హత లేదని , నిజాం కాలంనాటి జైల్లో సీమాంధ్రకు మద్దతుగా దీక్ష చేయడాన్ని …
యూపీలో ఉద్రిక్తత
– ప్రవీణ్ తొగాడియాతో పాటు పలువురి అరెస్టు – ఆరు జిల్లాల్లో 144 సెక్షన్ లక్నో, ఆగస్టు 25 (జనంసాక్షి): యూపీలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం ఉదయం విహెచ్పి చేపట్టిన కోసి పరిక్రమ యాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడివారిని…
2014లో రెండు రాష్ట్రాల ఎన్నికలు
– తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోంది – అభ్యంతరాలు చెప్పుకొనేందుకే ఆంటోని కమిటీ హైదరాబాద్, ఆగస్టు 25(జనంసాక్షి): 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలో జరుగు తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.జానారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో కూడిన ప్రత్యేక రాష్ట్రం…
కృష్ణా జలాల వినియోగంపై చర్చలు…
నిర్ణయానికి రాలేకపోయినా మూడు రాష్ట్రాలు న్యూఢిల్లీ ఆగస్టు 25(జనంసాక్షి): కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన న్యాయవాదులు, ఉన్నతాధికారులు ఢిల్లీ లోని కర్ణాటక భవన్లో ఆదివారం…
హైదరాబాద్‌పై మెలిక పెట్టకపోతే విలీనానికి ఓ.కే..
హైదరాబాద్, ఆగస్టు 25(జనంసాక్షి): టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్‌సభా సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లినట్లుగా టీఆర్ఎస్ కార్యాలయ వర్గాలు పైకి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పెద్దల ఆహ్వానం మేరకే హస్తిన వెళ్ళినట్లు సమాచారం.…
దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తి చేయాలి: భాజాపా
హైదరాబాద్: దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తి చేయాలని భాజపా సీనియర్‌నేత వెంకయ్యనాయుడు అన్నారు. భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై భాజపా వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. పార్లమెంటులో తన ఉపన్యాసాన్ని అర్థం చేసుకోలేక అపోహలు సృష్టిస్తున్నారన్నారు.…
తెలుగు భాషపై ద్వానా శాస్త్రి నిర్విరామ ప్రసంగ ధార
హైదరాబాద్: తెలుగు భాషపై ద్వానా శాస్త్రి విశిష్ఠ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభలో 12గంటల నిర్విరామ ప్రసంగ ధార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుభాష పుట్టు పూర్వోత్తరాలు మొదలుకుని ఆధునిక కవితా రూపాల వరకు ఆయన ఏకధాటిగా…
గ్యాంగ్‌రేప్ కేసులో ఐదో నిందితుడు అరెస్టు
ముంబాయి: ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో ఐదో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు ముంబాయి పోలీసులు తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేయగా, ఐదో నిందితుడ్ని ఈ రోజు ఉదయం ఢిల్లీలో…







