Monday, 2 November 2026

August 2013

Featured News

న్యాయం లేని సమన్యాయం

తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగం డెప్యూటీ సీఎం దామోదర నల్గొండ, ఆగస్టు 30 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి చెప్పిన సమన్యా యంలో న్యాయమే లేదని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అ…

Featured News

సీమాంధ్రుల కుటిల యత్నాలు తిప్పికొట్టండి

హైదరాబాద్‌లో నాటకాలపై టీ ఉద్యోగుల ఫైర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పార్టీలు చేస్తున్న కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని…

Featured News

తెలంగాణ పొలిమేరలు దాటేదాక సీఎంను తరిమికొడ్తాం

వరంగల్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడితే సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని తెలంగాణ పొలిమేర దాటేదాక తరిమికొడతామని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి. హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణపై ఆయన దుర్మార్గంగా వ్యవహ రిస్తున్నారని…

Featured News

సిరియాపై కమ్ముకున్న యుద్ధమేఘాలు

దాడికి సిద్ధమవుతున్న నాటో బలగాలు లేదు లేదంటూనే పెద్దన్న సన్నాహాలు ప్రతిఘటిస్తామంటున్న సిరియా మిత్ర దేశాలు డమాస్కస్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించి దాదాపు 1300 మందికిపైగా పొట్టనబెట్టుకున్న సిరియాపై యుద్ధానికి పెద్దన్న…

Featured News

అంతర్జాతీయ పరిణాలతోనే రూపాయి పతనం

బంగారం కొనుగోళ్లు, పెట్రోల్‌ వినియోగం తగ్గించండి ఆర్థిక మూలాలకు ఇబ్బంది లేదు రూపాయి కోలుకుంటుంది పార్లమెంట్‌లో ప్రధాని భరోసా న్యూఢిల్లీ, ఆగస్టు 30 (జనంసాక్షి) : అంతర్జాతీయ పరిణామాలు మన రూపాయిని దెబ్బతీశాయాని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ లోక్‌సభలో…

Cover Story

భయం బూచీతో తెలంగాణ అడ్డుకుంటే సహించం

సీఎం సీమాంధ్ర తొత్తులా వ్యవహరిస్తున్నడు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : భయం బూచీతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే సహించబోమని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తమకు…

తెలంగాణ

విజయమ్మ అభ్యర్థనను తిరస్కరించిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆసుపత్రిలో జగన్‌తో పాటు తాము కూడా ఉండేందుకు అనుమతినివ్వాలని కోరుతూ జగన్‌ తల్లి విజయమ్మ సతీమణి భారతి దాఖలు చేసిన మెమోను సీబీఐ న్యాయస్థానం తిరస్కరించింది. చంచల్‌గూడ జైల్లో జగన్‌ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు…

జాతీయం

కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు పూర్తయిన వాదనలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు ఆంధ్రప్రదేశ్‌, కర్టాటక,మహారాష్ట్ర ప్రభుత్వాల వాదనలు పూర్తయ్యాయి. మూడు రాష్ట్రాల వాదనలను విన్న జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలో ట్రిబ్యునల్‌ తీర్పును రిజర్వులో పెట్టింది.

తెలంగాణ

28న పాలమూరులో బీజేపీ ప్రజాగర్జన

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో సెప్టెంబర్‌ 28న ప్రజాగర్జన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశానికి బీజేపీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌…