Wednesday, 4 November 2026

August 2013

Cartoons

lagadapati – cartoon

మొత్తానికి నీ గురించి నువ్వు తెలుసుకున్నావు గురూ!

Featured News

సభను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌

స్పీకర్‌ విచక్షణాధికారం మేరకు నిర్ణయం న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : పార్లమెంట్‌లో నిత్యం రగడ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీలను శుక్రవారం స్పీకర్‌ మీరాకుమార్‌ సస్పెండ్‌ చేశారు. తనకున్న విచక్షణ అధికారాల మేరకు స్పీకర్‌…

Featured News

ఆర్థిక రాజధానిలో దారుణం

మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం నిందితుల ఊహా చిత్రాల విడుదల పలువురి అరెస్టు ముంబయి, ఆగస్టు 23 (జనంసాక్షి) : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కామాంధులు మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం చేశారు. దేశ…

Featured News

జలసౌధ వద్ద సీమాంధ్ర ఉద్యోగుల ఆగడాలు

ఆజ్యం పోసేందుకు తులసీరెడ్డి యత్నం రెచ్చగొట్టినా సంయమనం పాటించిన తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) : జలసౌధ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చిపో యారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులను రెచ్చగొట్టాలని కుఠిల యత్నాలు చేశారు. 20…

Featured News

మేడంతో భేటీ

తెలంగాణపై వెనక్కి పోకపోవచ్చు యూటీ చేస్తే బాగుండు చిరంజీవి దింపుడుకల్లం ఆశ న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రె స్‌ పార్టీ అధిష్టానం వెనక్కిపోకపో వచ్చని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి…

Featured News

సమ్మె విరమించండి చర్చలకు రండి

ఏపీఎన్‌జీవోలకు జానా పిలుపు హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన వల్ల తలెత్తే పరిణామాలపై సీమాం ధ్రుల్లో తలెత్తిన ఆందోళ నలు తొలగించేందుకు తెలంగాణ ప్రాంత మం త్రులు నడుం బిగించా రు. ఉద్యోగుల్లో నెలకొన్న…

Cover Story

బలవంతంగా కలిసి ఉండమనడం రాజ్యాంగ వ్యతిరేకం

తెలంగాణను అడ్డుకునే కుట్రలు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) : తెలంగాణలోని ప్రజలు కలిసి ఉందామంటేనే ఉమ్మడి రాష్ట్రం సాధ్యం అవుతుందనే కనీస జ్ఞానం లేకుండా సీమాంధ్రకు చెందిన నేతలు, పార్టీలు, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని టీ…

జాతీయం

గుజరాత్‌ డీజీపీ అమితాబ్‌ కన్నుమూత

న్యూఢిల్లీ,(జనంసాక్షి): గుజరాత్‌ డీజీపీ అమితాబ్‌ పాఠక్‌ కన్నుమూశారు. ఆయన 1977 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందినవారు. పాఠక్‌ 2015 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలో అహ్మదాబాద్‌ నగర కమిషనర్‌గా పనిచేశారు. గాంధీ నగర్‌ రేంజ్‌ ఐజీగా బాధ్యతలు…

తెలంగాణ

ఏసీబీ వలలో చిక్కిన నల్లకుంట ఎస్‌ఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ నల్లకుంట ఎస్‌ఐ షేక్‌ మస్తాన్‌ అలీ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

జాతీయం

సోనియాతో కేంద్ర మంత్రి చిరంజీవి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళలపై వివరణ ఇచ్చినట్లు సమాచారం.