Monday, 2 November 2026

August 2013

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరు : గండ్ర వెంకటరమణారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తథ్యమని గంటాపథంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నాక సీమాంధ్ర నేతలు దీక్ష చేయడం సరికాదని…

జాతీయం

సోనియా తగాదాలు పెట్టి తమాషా చూస్తుంది : కిషన్‌రెడ్డి

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తగాదాలు పెట్టి తమాషా చూస్తుందని ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. జగన్‌ జైల్లో దీక్ష చేయడం ఆస్పత్రికి తరలించడం ఇదంతా నాటకంలా ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు.…

తెలంగాణ

ఆధార్‌ గడువు పొడిగించండి : సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): గ్యాస్‌ రాయితీకి ఆధార్‌ అనుసంధానం గడువును పొడిగించాలని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తొలి విడతగా ఈ పథకాన్ని అమలు చేయనున్న ఐదు జిల్లాల్లో కేవలం 45 శాతం మాత్రమే ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ…

జాతీయం

భత్కల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హైదారాబాద్‌లోనొ దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితులను ఢిల్లీ పోలీసులు పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. నిందితులు యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌లను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 12 రోజుల పోలీసు…

తెలంగాణ

నంది అవార్డుల నగదు పెంపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నంది నాటకోత్సవ అవార్డులకు ఇచ్చే నగదు బహుమతి మొత్తాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం రూ.1.50 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జాతీయం

తగ్గిన పసిడి, వెండి ధరలు

న్యూఢిల్లీ,(జనసాక్షి): బంగారం వెండి ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 625 తగ్గి రూ. 31,700 నమోదైంది. కిలో వెండి దర రూ. 54,000 కాగా రూ. 1,710 తగ్గింది.

ఎడిట్ పేజీ

ద్రవ్య స్థిరీకరణతో రుపాయి పతనానికి అడ్డుకట్ట

ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న విత్తలోటు, ద్రవ్యలోటు నియంత్రణకు ద్రవ్యస్థిరీకరణే మార్గం. దీనితోనే క్షీణిస్తున్న రూపాయి  విలువను అడ్డుకొని ఆమ్‌ ఆద్మీని అధిక ధరల నుంచి రక్షించవచ్చు. ఆర్థిక వ్యవస్థలో వర్తమాన ఖాతాలోటు, ద్రవ్యలోటును తగ్గించడానికి ప్రత్యామ్నాయ ప్రత్యేక ఆర్థిక…

ఎడిట్ పేజీ

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

(గురువారం సంచిక తరువాయి) ఆంగ్ల సైన్యాలను సాయుధంగా నిలువరించిన సాహసి బేగం జమీలా (1835-1857) మాతృభూమిని పరాయిపాలకుల నుంచి విముక్తం చేసి సొంతగడ్డను స్వదేశీయుల పాలనలో చూడాలన్న ప్రగాఢకాంక్ష కలిగిన యోధులు స్త్రీ-పురుష భేదం లేకుండా ప్రథమ స్వాతంత్య్ర…

ఎడిట్ పేజీ

అడ్డుపడుతున్న శక్తులే లక్ష్యం కావాలి

తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల నిరీక్షణ ఫలించబోయే వేళ సీమాంధ్ర పెత్తందారి శక్తులు దానిని అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వాటిని వెనుక నుంచి కాకుండా ముందుండే నడుపుతున్నారు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌…

జాతీయం

పాటియాలా హౌస్‌ కోర్టుకు భత్కల్‌ తరలింపు

ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు మధ్యాహ్నం బీహార్‌నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించిన ఉగ్రవాదులు భత్కల్‌, అఖ్తర్‌లను భద్రతాధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ న్యాయస్థానానికి తీసుకువెళ్లారు.