Thursday, 5 November 2026

August 2013

జాతీయం

నేడు మంత్రివర్గ పరిశీలనకు డీటీసీ బిల్లు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మంత్రివర్గం ఈ రోజు పరిశీలించనున్న అంశాల జాబితాలో ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ) బిల్లు కూడా చోటు చేసుకునే సూచనలున్నాయి. ఈ మేరకు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలియవచ్చిందని పీటీఐ పేర్కొంది.

జాతీయం

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 70 పాయింట్లకు పైగా నష్టాలతో సెన్సెక్స్‌, 10 పాయింట్లకు పైగా నష్టాలతో నిఫ్టీ కొనసాగుతున్నాయి.

జాతీయం

నేడు సాయంత్రం భేటీ కానున్న కేంద్ర కేబినేట్‌

ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన కేంద్ర కేబినేట్‌ సమావేశం కానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఆంటోనీ కమిటీ ఇరుప్రాంతాల నేతలతో చర్చలు జరుపుతున్నందున రేపు జరిగే కేబినేట్‌ అజెండాలో తెలంగాణ అంశంను చేర్చలేదని…

Featured News

ఏపీఎన్‌జీవోల సభ అడ్డుకుంటాం

తెలంగాణ ఏర్పాటు ఖాయం భూములు కాపాడుకునేందుకే సమైక్య ఉద్యమం టీ ఎంపీలు పొన్నం, మధుయాష్కీ హైదరాబాద్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల ఉద్యమమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ విమర్శించారు.…

Featured News

సిరియాలో రసాయన దాడి

వందలాది మంది మృతి డమాస్కస్‌, (జనంసాక్షి) : అంతర్యుద్ధం, ఆకలితో అలమటిస్తున్న సిరియా బుధవారం రసాయన దాడితో వణికిపోయింది. విష రసాయనాలు పీల్యుకున్న వందలాది మంది పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ దాడికి సైన్యమే పాల్పడటం గమనార్హం. సిరియా…

Featured News

ఏపీఎన్‌జీవోల సమ్మెపై హైకోర్టు గుస్సా

ఉద్యోగాలకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనండి రాజకీయ నిర్ణయాలపై మీరెట్ల సమ్మె చేస్తారు? హైదరాబాద్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మెపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Featured News

సమైక్యవాదానికి కాలం చెల్లింది

ప్యాకేజీయే ముద్దు బొత్స మనసులో మాట హైదరాబాద్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) : సమైక్యవాదానికి కాలం చెల్లిందని, రా ష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్‌ నిర్ణయానికి ప్రతిఒక్కరు కట్టుబడి ఉండాల్సిందేనని పీసీ సీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన మనోగతంగా…

Featured News

యూటీ వద్దు సోనియాను కలిసిన అసదుద్దీన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి తాము అంగీకరించమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. మళ్లీ…

Cover Story

తెలంగాణపై నిర్ణయమైపోయింది

కిరణ్‌ను తలంటిన ఆంటోనీ కమిటీ న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి మంగళవారం రాత్రి ఆంటోని కమిటి నుంచి గట్టి ఎదురుదెబ్బే తగిలినట్లు తెలుస్తోంది. రాష్ట్ర…