నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
ముంబై,(జనంసాక్షి): ఇవాళ ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది.
ముంబై,(జనంసాక్షి): ఇవాళ ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది.
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రజల గొంతుల్లో వైఎస్ విజయలక్ష్మి విషం చిమ్మారని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అసలు విజయలక్ష్మి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన అవసరమేం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ ఎందుకు యూటర్న్ తీసుకుందో…
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ మంత్రులం అంటోని కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తామని మంత్రి దానం నాగేందర్ అన్నారు. బొత్సతో సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ మంత్రులం రాష్ట్ర విభజనపై ఏర్పాటైన ఆంటోని కమిటీకి ప్రత్యేక నివేదికను అందజేస్తామన్నారు. అయితే నివేదికలోని…
హైదరాబాద్,(జనంసాక్షి):ం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు కలిశారు. విద్యుత్ రంగంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిజానిజాలను జేఏసీ అధ్యక్షుడు రఘు దామోదర్‌కు వివరించారు.
వరంగల్,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వోద్యోగులపై దాడిని తెలంగాణ జేఏసీ జిల్లా విభగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తే ఇక్కడ తీవ్ర పరిణామాలుంటాయని జేఏసీ నేతలు హెచ్చరించారు.…
హైదరాబాద్,(జనంసాక్షి:) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయనను కలిసిన తెలంగాణ ప్రాంత నేతలతో తెలంగాణ అంశంపై సమావేశమై చర్చించారు. ఈ మేరకు తెలంగాణ ప్రక్రియ మొదలైందని,…
కరీంనగర్,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలను పదవుల నుంచి తొలగించాలని టీఆర్‌ఎస్ నేత జి.వివేక్ డిమాండ్ చేశారు. వీళ్లిద్దరూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా ధర్నాలు చేసిన వారిపై…
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర విభజనపై ఏర్పాటైన ఆంటోనీ కమిటీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఈ నెల 19 రాత్రి ఎనిమిది గంటలకు వారు ఢిల్లీలో అంటోని కమిటీతో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన ఆవశ్యకత గురించి తెలంగాణ…
హైదరాబాద్,(జనంసాక్షి): పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా…
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో బంగారుతల్లి పథకంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు గంటా, పితాని సత్యనారాయణ, సునీతా లక్ష్మణ్‌రెడ్డి హాజరయ్యారు.