Thursday, 5 November 2026

August 2013

Featured News

మేం కలిసుండమంటే సమైక్యాంధ్రని ఎలా అంటారు?

తెలంగాణను విజయమ్మ వేరుగా చూస్తుంది కలుసుండడానికి దీక్ష అర్థరహితం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలు కలిసి సుండబోమంటే సమైక్యాంధ్ర కొనసాగించాలని వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోరడంలో అర్థం లేదని తెలంగాణ…

Featured News

దండిగా సంక్షేమ కార్యక్రమాలు

దేశంలోనే నంబర్‌వన్‌ బంగారుతల్లి ఆడపిల్లల సంరక్షణ కోసం పంద్రాగస్టు సభలో ముఖ్యమంత్రి కిరణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 15 (జనంసాక్షి) : భారత దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శనం చేస్తున్నామని…

Featured News

ఆంటోనీ కమిటీని కలిసిన సీమాంధ్రులు

నీళ్లు, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత, ఉద్యోగులు, వాటాలపై చర్చ న్యూఢిల్లీ, ఆగస్టు 15 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అభ్యంతరాలు చెప్పుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీని సీమాంధ్ర నేతలు గురువారం…

Featured News

టీడీపీ సీనియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా రోడ్డు ప్రమాదంలో మృతి

స్వతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తూ… నల్గొండ , ఆగస్టు 15 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా గురువారం తెల్లవారుజా మున నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం…

Featured News

ఈజిప్టులో ఆగని హత్యాకాండ

కాల్పుల్లో 500 మందికిపైగా మృతి కైరో, ఆగస్టు 15 (జనంసాక్షి) : ఈజిప్టులో హత్యాకాండ కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు మోర్సీకి తిరిగి పగ్గాలు అప్పగించాలని కోరుతూ ఆయన మద్దతుదారులు ఆందోళనలు తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. అక్కడి సైన్యం వారిని…

Cover Story

మతతత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

చిరునవ్వుల భారతే మా స్వప్నం ఎంతో చేశాం.. చేయాల్సింది ఇంకెంతో ఉంది ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 15 (జనంసాక్షి) : మతతత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. చిరునవ్వుల భారతాన్ని సృష్టించాలన్నదే తమ లక్ష్యమని ప్రధాని…

వార్తలు

గవర్నర్‌ తేనేటి విందు

హైదరాబాద్‌: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ నరసంహన్‌ పలువురు రాష్ట్ర నేతలు, న్యాయమూర్తులు, అధికారులకు తేనేటి విందు ఇచ్చారు. రాజ్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స…

వార్తలు

విద్యుదాఘాతంతో ఉపాధ్యాయుడు, విద్యార్థి మృతి

వనపర్తి: వనపర్తి పట్టణంలోని సి.వి.రామన్‌ పాఠశాలలో పని చేసే పీఈటీ కృష్ణనాయక్‌(25), పదోతరగతి విద్యార్థి శరత్‌చంద్ర(16) ఈ రోజు సాయంత్రం విద్యుదాఘాతంతో  మృతి చెందారు. పాఠశాలలో ఉదయం ఎగురవేసిన జాతీయ జెండాను పైనుంచి కిందకు దించుతుండగా పాఠశాల ప్రక్కనే…