సింధు పై సైనా ఘన విజయం
ఢిల్లీ: రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి బ్యాడ్యింటన్ క్రీడాకారిణులు ఇద్దరూ తలపడిన ఇవాళ్టి ఐబీఎల్ మ్యాచ్‌లో సైనా నెహ్వల్ విజయం సాధించింది. పీవీ సింధుపై సైనా 21-19, 21-8 తేడాతో గెలుపోందింది.
ఢిల్లీ: రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి బ్యాడ్యింటన్ క్రీడాకారిణులు ఇద్దరూ తలపడిన ఇవాళ్టి ఐబీఎల్ మ్యాచ్‌లో సైనా నెహ్వల్ విజయం సాధించింది. పీవీ సింధుపై సైనా 21-19, 21-8 తేడాతో గెలుపోందింది.
హైదరాబాద్: కస్టమ్స్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి పరారైన సంగతి వెలుగులోకి వచ్చింది. భాస్కర్ భార్గవ్ అనే వ్యక్తి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోపం…
ఇంఫాల్: మణిపూర్‌ను మరోసారి విభజించే ప్రశ్న లేదని మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి తేల్చి చెప్పారు. అన్ని తెగల వారూ ఆందోళన పధం వీడి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కోన్నారు.…
హైదరాబాద్: టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్ జాన్‌పాషా మృతి పట్ల కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాషా మృతితో తాను ఒక మంచి మిత్రున్ని కోల్పోయామని ఆయన ఆవేదనతో అన్నారు. బాషా మృతితో ఒక…
ఖాట్మండు: నేపాల్ మాజీ ప్రధాని మారీచ్ మాస్‌సింగ్ శ్రేష్ట గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఉపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు కొంత కాలంగా ఢిల్లీలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కన్పించకపోవడంతో రెండు…
రంగారెడ్డి,(జనంసాక్షి): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘరానా మోసం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారి పేరుతో మోసగాడు వాసుదేవ భార్గవ బంగారాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ రూ. 4 కోట్లను దోచుకున్నాడు. ఈ కేసులో నిందితుడైన వాసుదేవ భార్గవను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్,(జనంసాక్షి):మూసీనదిలో ఏడాదిన్నర పాప మాన్వి గల్లంతు అయింది. నాగోలు వద్ద బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు చూస్తున్న తల్లి ప్రతిభ చేతుల్లోంచి చిన్నారి మాన్వి మూసిలోకి జారిపడింది. మాన్వి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
జమ్మూ కాశ్మీర్,(జనంసాక్షి): జమ్మూ కాశ్మీర్‌లోని మేంధార్, బాలకోట్‌లో పాక్ సైన్యం మరోసారి కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయడినట్లు సమాచారం. పాక్‌సైన్యం చర్యను భారత సైన్యం తిప్పికొట్టిందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్,(జనంసాక్షి): 67 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టులో చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా హైకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పత్‌పర్‌గంజ్‌లోని కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది 24 ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.