Thursday, 5 November 2026

August 2013

Featured News

‘అగస్టా’ కొనుగోళ్లలో అక్రమాలు

రైళ్లలో అంతా వ్యాక్‌ : కాగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : దేశంలోని ప్రముఖ భద్రత కోసం కొనుగోలు చేసిన అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల వ్యవహారాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కడిగి పారేసింది. కాగ్‌…

Cover Story

దగా, మోసం తెలుగుజాతి విచ్ఛిన్నం కావడమా?

గుండెలు బాదుకున్న చంద్రబాబు హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశా సమన్యాయం జరుగలేదు విభజనకు అనుకూలమంటూనే సమైక్య నొక్కులు హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : స్వాతంత్రం వచ్చేనాటికే దేశంలో అభివృద్ధి చెందిన ఐదో నగరంగా కీర్తిగాంచిన హైదరాబాద్‌ను తానే…

తెలంగాణ

అంరాష్ట్ర దొంగలముఠా అరెస్ట్‌

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని మహబూబాబాద్‌లో పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 17 లక్షల విలువైన బంగారం రూ. 2 లక్షల విలువైన వెండి, రెండు బైక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక కారును స్వాధీనం…

జాతీయం

బంగారం, వెండి, ప్లాటినంపై సుంకం పెంపు

ఢిల్లీ,(జనంసాక్షి): బంగారం, వెండి, ప్లాటినం కొనాలనుకునేవారికి చేదువార్త. కేంద్ర ప్రభుత్వం ఈ లోహాలపై దిగుమతి సుంకం 10 శాతం  పెంచాలని నిర్ణయించింది. దిగుమతి సుంకం పెంపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 4,830 కోట్లు కేంద్ర ప్రభుత్వం…

జాతీయం

నవాజ్‌ షరీఫ్‌ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నాం

ఢిల్లీ,(జనంసాక్షి): చర్చలకు సిద్దమన్న పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరు దేశాల సమావేశంలో కాల్పులు ఉల్లంఘనపై చర్చకు వచ్చే అవకాశం ఉందని సయ్యద్‌ అక్భరుద్దీన్‌ పేర్కొన్నారు.

జాతీయం

దిగ్విజయ్‌ని కలిసిన టీ కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ను తెలంగాణ ప్రాంత ఎంపీలు కలిశారు.  ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని దిగ్విజయ్‌సింగ్‌కి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన దిగ్విజయ్‌సింగ్‌ టీ ఎంపీలు సంయమనం పాటించాలని కోరినట్లు సమాచారం.

జాతీయం

అర్జున అవార్డుకు ఎంపికైన కోహ్లీ, సింధు

ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డుకు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి సింధు ఎంపికయ్యారు. రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు షూటర్‌ రొంజన్‌ సోదీ ఎంపికయ్యారు.

జాతీయం

లోక్‌సభ రేపటికి వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): పలుమార్లు వాయిదాల అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించడంతో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఎంపీలను సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్‌ విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోవడంతో స్పీకర్‌ మధ్యాహ్నం 3…

జాతీయం

ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా నిఘా వర్గాల నుంచి హెచ్చరిక రావడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై ఎలర్ట్‌ ప్రకటించారు. నగరం మొత్తం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీ భద్రతా చర్యలు చేపట్టారు. వ్యక్తిగత,…

హైదరాబాద్

విజయవాడ ఆర్టీసీ గ్యారేజీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : విజయవాడ ఆర్టీసీ డిపో గ్యారేజీలో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.