Thursday, 5 November 2026

August 2013

తెలంగాణ

నేడు కేసీఆర్‌తో భేటీ కానున్న టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఈ రోజు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమవుతున్నారు. మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ సమీపంలో కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరుగబోతుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దీనికి హాజరవుతున్నారు. ప్రస్తుత రాజకీయ…

వరంగల్

మత్తడి పోస్తున్న పాకాల చెరువు

ఖానాపురం: వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంమైన పాకాల చెరువు గరిష్టనీటి సామర్థ్యం 30 అడుగులకు చేరుకుని బుధవారం ఉదయం నుంచి అర ఇంచి మత్తడి పోస్తోంది. గతేడాది కూడా నెల రోజుల పాటు మత్తడి…

జాతీయం

సుప్రీంలో నీట్‌పై రివ్యూ పిటిషన్‌ :ఆజాద్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించే ఉమ్మడి పరీక్ష నీట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రివ్యూ పిటిషన్‌ వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్‌ రాజ్యసభలో తెలిపారు.

ఆదిలాబాద్

గోదావరి పాయలో చిక్కుకున్న పశువుల కాపర్లు

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మణ్‌ చాంద్‌ మండలంలో పారిపల్లి, మునపల్లి వద్ద నిన్న మధ్యహ్నం గోదావరి పాయలో ఏడుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ 16 గేట్లు ఎత్తడంతో వరద ఉద్ధ్రృతి కారణంగా పశువుల కాపర్లుతో పాటుల 400…

వార్తలు

ఇద్దరు తీవ్రవాదులను కాల్చి చంపిన సైన్యం

శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌ లోని కుప్వారా జిల్లాలో చొరబాటుకు యత్నించిన తీవ్రవాదుల కుట్రను సైన్యం భగ్నం చేసింది. భారత సరిహద్దులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు తీవ్ర వాదులను కాల్చిచంపినట్లు సైన్యం ప్రకటించింది.

స్పొర్ట్స్

ఆసిన్‌-ఎతో భారత్‌-ఎ ఫైనల్‌ నేడే

ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్‌ ఫైనల్లో భారత్‌ నేడు ఆస్ట్రేలియా-శ్రీతో తలపడనుంది. ఆతిధ్య దక్షిణఫ్రికా-ఎను ఇంటి ముఖం పట్టించి ఫైనల్‌కు చేరిన భారత్‌-ఎ జట్టు జోరుమీదుంది. అయితే లీగ్‌ దశలో ఆస్ట్రేలియాతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడటం పుజారా…

Featured News

కుట్రదారుల ఎత్తులను చిత్తు చేద్దాం

శాంతి ర్యాలీలు చేపడుదాం: కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రదారుల వేస్తున్న ఎత్తులను చిత్తు చేద్దామని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె…

Featured News

దీని భావమేమి తిరుమలేశా! మంత్రుల పెళ్లాల రాయబేరం

హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రుల పెళ్లాలు కూడా రంగంలోకి దిగారు. రాష్ట్రాన్ని విభజించొద్దని, సమైక్యంగానే ఉంచాలని గళమెత్తారు. ఈ మేరకు పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు…

Featured News

ఆంటోని కమిటీ హైదరాబాద్‌కు రాదు తెలంగాణ ప్రక్రియ ఆగదు

14, 15, 19, 20 తేదీల్లో కమిటీ సమావేశం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ…

Featured News

ఉభయ సభల్లోనూ ‘వాద్రా’ రగడ

న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూకుంభకోణం వ్యవహారం మంగళవారం పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రభుత్వం వాద్రాను రక్షిస్తోందని ప్రతిపక్ష బీజేపీ ఉభయ సభల్లో ఆందోళనకు దిగింది. వాద్రా భూ కుంభకోణాలపై…