Thursday, 5 November 2026

August 2013

హైదరాబాద్

టీఎన్జీవో నేతల అరెస్టు

హైదరాబాద్‌ : కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న టీఎన్జీవో నేతలను పోలీసులు అరెస్టు చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, విఠల్‌లను పోలీసులు అరెస్టు చేసి సుల్తాన్‌ బజారు పీఎస్‌కు తరలించారు. పోలీసులు…

జాతీయం

వాద్రా వ్యవహారంపై విరుచుకుపడ్డ విపక్షాలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూ వివాదాలు ఈ రోజు పార్లమెంటును కుదిపేశాయి. ఈ వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వాచారణ జరగాలని ప్రధాని ప్రతిపక్షం భాజపా డిమాండ్‌ చేసింది. లాభసాటిగా వ్యాపారం…

జాతీయం

హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు : కాగ్‌

ఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు కాగ్‌ ప్రకటించింది. హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో నిర్ణీత ధరకన్నా ఎక్కువగా చెల్లించారని కాగ్‌ తెలిపింది. రూ. 3966 కోట్లకు ఇస్తామన్న హెలికాప్టర్లకు రూ. 4871.5 కోట్లు చెల్లించినట్లు…

తెలంగాణ

టీఎన్‌జీవో నేతల అరెస్టుని ఖండించిన హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పోలీసులు అరెస్టు చేసిన తెలంటగాణ ఉద్యోగ సంఘం నేతల్ని వెంటనే విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కోఠిలోని డీఎంఈ కార్యాలయం దగ్గర తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌, దేవీప్రసాద్‌,…

హైదరాబాద్

17 నుంచి ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్ష – కోదండరాం

హైదరాబాద్‌ : ఈనెల 17 నుంచి ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం ప్రకటించారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న సీమాంధ్ర పాలకుల తీరుపై గవర్నరుకు ఫిర్యాదు చేస్తామన్నారు. నెలాఖరులోగా హైదరాబాద్‌లో అన్ని సంఘాలతో…

తెలంగాణ

చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్న తెలంగాణవాదులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తెలంగాణవాదులు నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు ఆంధ్రా బాబే అని మరోసారి నిరూపించుకున్నారని తెలంగాణవాదులు అనుకుంటున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని రాజ్యాంగబద్దంగా రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని కేంద్రం స్పష్టంగా…

జాతీయం

సీబీఐ ఓర్టులో లొంగిపోయిన పాండే

అహ్మదాబాద్‌ : సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ దరాఖాస్తును తిరస్కరించడంతో గుజరాత్‌ ఐసీఎస్‌ అధికారి పి.పి. పాండే ఈ రోజు సీబీఐ న్యాయస్థానంలో లొంగిపోయారు. ఇష్రత్‌ జహా ఎన్‌కౌంటర్‌ కేసులో ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన 1982…

ఖమ్మం

వీకే7 గనిలో ప్రమాదం

కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియా వెంకటేష్‌ గని 7వ భూగర్భ గనిలో మంగళవారం ఉదయం మొడటి షిఫ్టు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. కన్వేయర్‌ బెల్టు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గూండా శ్రీనివాస్‌ అనే…

తెలంగాణ

నీటి పారుదల శాఖలో పెద్ద ఎత్దున బదిలీలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నీటి పారుదల శాఖలో ప్రభుత్వం పెద్ద ఎత్తున పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేసింది. 150 మంది డీఈలకు ఈఈలుగా, 32 మంది ఈఈలకు ఎస్‌ఈలుగా, 12 మంది ఎస్‌ఈలకు సీఈలుగా పదోన్నతి లభించింది. వీరందరూ పదోన్నతితో పాటు…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో రెండు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా

కాగజ్‌నగర్‌ : ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలంలోని కుష్ణపల్లి, పాపన్నపేటలో మంగళవారం జరగాల్సిన పంచాయితీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.పాపన్నపేటలో మంగళవారం జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. భారీ పర్షాలకు వాగులు ఉప్పోంగి ఓటర్లు రాలేని పరిస్థితి నెలకొనడంతో…