ఇండోనేషియాలో భూకంపం
జకర్తా: ఇండోనేషియాలోని మలుకు ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది.
జకర్తా: ఇండోనేషియాలోని మలుకు ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది.
వరంగల్,(జనంసాక్షి): ఈ రోజు వరంగల్ సెంట్రల్ జైల్లో రాజకీయ ఖైధీలు సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని, అర్హులైన ఖైదీలందరికి క్షమాభిక్ష పెట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ డిమాండ్ల సాధనకు ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఖైదీలు…
న్యూఢిల్లీ: రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళన కొనసాగించారు. జమ్మూకాశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై చర్చకు పట్టుబట్టారు. దీంతో సభను ఛైర్మన్…
హైదరాబాద్,(జనంసాక్షి): ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు, ఓబులాపురం గనుల కేసుల విచారణకు రానున్నాయి.
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా దిల్వార్‌పూర్ మండలం కాల్వతండాలో గొర్రెలపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ వద్ద భారత సైనికులే లక్ష్యంగా పాక్ బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బిల్లు ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు ఆర్డీఐ సవరణ బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో తెలంగాణపై బిల్లు పెట్టే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర తెదేపా, కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సీమాంధ్ర…
ఒడిషా,(జనంసాక్షి): పృధ్వీ-2 క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఉపరితల లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి ఒడిషాలోని చాంధీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
న్యూఢిల్లీ:సాధారణ రైలు ప్రయాణికులకూ సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచేందుకు బోగీల్లో నీటిశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ సదుపాయం ఉండే తొలి బోగీ పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న జగధ్రి రైల్వే వర్క్‌షాప్‌లో తయారవుతోందని రైల్వే శాఖ…