Thursday, 5 November 2026

August 2013

జాతీయం

ఆల్‌పార్టీ మీటింగ్‌ ఏర్పాటు చేసిన ఈసీ

ఢిల్లీ,(జనంసాక్షి): ఆల్‌పార్టీ మీటింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో ఏర్పాటుపై పార్టీలకు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు ఇవ్వనుంది.

తెలంగాణ

గుంటూరు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం

హైదరాబాద్‌: గుంటూరు జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. గుంటూరు నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో మురుగు కాలువల్లోంచి వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. పాత గుంటూరులోని లోతట్టు కాలనీల్లోకి వాన నీరు చేరింది. నందివెలుగు…

జాతీయం

2 గంటల వరకు వాయిదా పడిన ఉభయసభలు

ఢిల్లీ,(జనంసాక్షి):ం లోక్‌సభ మళ్లీ వాయిదా పడింది. పాక్‌ సైనికుల కాల్పులు, కాశ్మీర్‌లో అల్లర్లపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా కాశ్మీర్‌ అల్లర్లపై కేంద్ర మంత్రి…

జాతీయం

అరగంటపాటు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సరిహద్దు వెంబడి పాక్‌ సైనికుల దురాగతాలపై విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని కిష్టావర్‌ ఘటనపై భాజపా సభ్యులు చర్చకు పట్టుబట్టారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడాలంటూ సీమాంధ్ర…

జాతీయం

తెలంగాణపై బీజేపీది ద్వంద్వ వైఖరి: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై బీజేపీ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నరేంద్రమోడి చేసిన ఆరోపణలు అవాస్తవాలేనని పేర్కొన్నారు. 2001 లో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తే …

జాతీయం

2 గంటల వరకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ: లోక్‌సభ మరోసారి వాయిదా పడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెస్‌, తెదేపా సభ్యులు సభలో ఆందోళన కొనసాగించారు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు…

తెలంగాణ

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన డ్రైవర్లు

గోదావరిఖని: గోదావరిఖని ఆర్టీసీ డిపోలో అద్దె బస్సుల యజమాని డ్రైవర్‌పై దాడి చేయడంతో డ్రైవర్‌పై దాడి చేయడంతో డ్రైవర్లు సోమవారం విధుల బహిష్కరించారు. గోదావరిఖని ఆర్టీసీ డిపోలో అద్దె బస్సులు నడుపుతున్న డ్రైవర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం…

జాతీయం

కిష్టావర్‌ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం

శ్రీనగర్‌,(జనంసాక్షి): కిష్టావర్‌ జిల్లాలో జరిగిన ఘర్షణల ఘటనపై జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. రిటైర్డ్‌ హైకోర్టు న్యాయవిచారణ జరిపించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ

శ్రీలక్ష్మి పై అగ్రహం వ్యక్తం చేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: ఓ బుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ కోర్టులో గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్‌ సోమవారం హాజరయ్యారు. ఈ కేసులో మరో నిందితురాలు, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి హాజరుకాకపోవడంపై సీబీఐ కోర్టు అగ్రహం వ్యక్తం…

తెలంగాణ

నేడు హైదరాబాద్‌ రానున్న చత్తీస్‌గడ్‌ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు మధ్యాహ్నం చత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ హైదరాబాద్‌ రానున్నారు. రమణ్‌సింగ్‌ను గవర్నర్‌ నరసింంహన్‌ రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు.