Thursday, 5 November 2026

August 2013

తెలంగాణ

సీబీఐ కోర్టుకు హాజరైన సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సబితా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.

జాతీయం

రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉంది

నేడు, విశాఖపట్నం: రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమల్లో సోమవారం రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం…

తెలంగాణ

గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో యువకుని దారుణ హత్య

చేగుంట : మెదక్‌ జిల్లా చేగుంట మండలం చెట్లతిమ్మాయపల్లి వెనకతండాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మన్య (35) అనే వ్యక్తిని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి చంపారు. ఘటనాస్థలిని రామాయంపేట సీఐ…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 150 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

సీమాంధ్ర

45 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు

బి. కొత్తకోట: చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలం చలిమామిడి గ్రామానికి చెందిన 45 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఓ విందు కార్యక్రమంలో భోజనం చేసిన తర్వాత పలువురికి వాంతులు, విరేచనాలు…

Featured News

యువతే దేశానికి మూలాధారం

దమ్మున్న నాయకుడు మోడీ : దత్తాత్రేయ ప్రాంతాలుగా కలిసుందాం : విద్యాసాగర్‌ మోడీవైపే చూస్తోంది : కిషన్‌రెడ్డి త్రీడీ మోడీ : వెంకయ్య హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : దేశ ప్రగతికి తెలుగువారి కృషి ప్రశం సనీయం..…

Featured News

షిండే డిశ్చార్జి నేడు రాజ్యసభలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన?

ముంబయి, ఆగస్టు 11 (జనంసాక్షి) : కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఆదివారం ముంబయిలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఇటీవల శస్త్ర చికిత్స…

Featured News

విన్నపాలు వినవలే

నేటి నుంచి ఆంటోని కమిటీ పని న్యూఢిల్లీ, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత అభ్యంతరాలపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం రక్షణ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ…

Featured News

సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గితే మెరుపు సమ్మె

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గి యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై వెనకడుగు వేస్తే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో…