Wednesday, 4 November 2026

August 2013

వార్తలు

తెలంగాణకు సీఎం అడ్డు: వీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ మండిపడ్డారు. అధిష్టానాన్ని ఇరుకున పెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి అన్నీ తెలుసని, రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని అన్నారు. తెలంగాణకు…

వార్తలు

ప్రత్యేక రాష్ట్రంతో అనేక సమస్యలు సీఎం

హైదరాబాద్‌: కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఎట్టకేలకు తెలంగాణ విషయంపై ప్రకటన చేశారు. ప్రత్యేక రాష్ట్రంతో అనేక సమస్యలు తలెత్తుతాయని, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. సాగునీరు,…

హైదరాబాద్

భక్తి శ్రద్దల మధ్య ఘనంగా రంజాన్‌ వేడుకలు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు ముస్లిం సహోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే శుక్రవారం రోజు ఈ పండగా రావడంతో ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈద్‌ ఉల్‌…

Cartoons

seemandra – cartoon

తాతయ్యా… మీరు వట్టి చేతులతో హైదరాబాద్‌ వచ్చి ఫ్యాక్టరీలు, బంగ్లాలు, కార్లు, ఫ్లాట్లు సంపాదించి, హైదరాబాద్‌ని బోలెడు అభివృద్ధి చేశారు కదా?

Featured News

పది జిల్లాల తెలంగాణే.. హైదరాబాదే రాజధాని

బిల్లు పెట్టే వరకూ పోరాడుతాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే లక్ష్యమని టీ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో…

Featured News

కిరణ్‌ ధిక్కారస్వరం

ఆంటోని కమిటీ నివేదికిచ్చాకే ప్రక్రియ ప్రారంభించాలి మా సీమాంధ్ర సమస్యలు తలెత్తుతాయి ఏకపక్షం వహించిన సీఎం హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. రాష్ట్ర విభజనపై ఆంటోని కమిటీ నివేదిక ఇచ్చాకే…

Featured News

నువ్వు సీఎంవా.. సీమాంధ్ర జాక్‌ నాయకుడివా?

కిరణ్‌పై పొన్నం ఫైర్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : నువ్వు ముఖ్యమంత్రివా లేకుంటే సీమాంధ్ర జాక్‌ నాయకుడివా అంటూ కరీంనగర్‌ ఎంపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీశారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌ కోసం సీమాంధ్ర ప్రాంత నాయకులు తెచ్చిన లేఖపై…

Featured News

ప్రజాస్వామ్య దేశంలో ఆందోళన చేసుకోవచ్చు : డీజీపీ

మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు అణచారు విలేకరుల ప్రశ్నకు నీళ్లు నమిలిన దినేశ్‌రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగు తున్న ఉద్యమాలకు పోలీ సులను బాధ్యులను చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయ త్నించవద్దని డిజిపి…

Featured News

జవాన్లపై దాడి వెనుక పాక్‌ హస్తం

ఆంటోని దిద్దుబాటు ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : భారత జవాన్ల ఊచకోతపై కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది. ఐదుగురు జవాన్లను హతమార్చిన ఘటనలో పాక్‌ హస్తం లేదని, ఉగ్రవాదులే కాల్చిచంపారని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించిన ప్రభుత్వం……

Cover Story

మీరు మా నగరానికొచ్చింది లాభార్జనకే.. అభివృద్ధికి కాదు

-చీమలన్నీ పుట్ట నిర్మించుకున్నట్టు హైదరాబాద్‌ మేం నిర్మించుకున్నం -విషసర్పంలా మీరొచ్చి సొచ్చారు -అడ్డగుట్ట, బొందలగడ్డలు మాకా? -జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ మీకా? -మీరు కబ్జాపెట్టిన ల్యాంకో హిల్స్‌ సంగతేంది? -మా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌పై ఎన్టీఆర్‌ పార్క్‌ , ఐమాక్స్‌…