Tuesday, 3 November 2026

September 2013

స్పొర్ట్స్

సీఎల్‌ టీ20లో ఈరోజు మ్యాచ్‌లు

రాంచీ: ఛాంపియన్స్‌లీగ్‌ టీ20లో భాగంగా రాంచీ వేదికగా జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌,చెన్నై జట్లు తలపడనున్నాయి. రాత్రి 8గంటల నుంచి స్టార్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Cover Story

సోనియాతో భేటీ అనంతరం టీ కేబినెట్‌ నోట్‌ రెడీ

కిరణ్‌ ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదు సీమాంధ్ర సీఎంగా వ్యవహరించడం సరికాదు ప్రైవేటు విద్యాసంస్థలు, బస్సులు, వాణిజ్య సంస్థలు తెరిచే ఉంటయి ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం బంద్‌ చేస్తరా? ఏపీఎన్‌జీవోలు సమ్మె విరమించాలి దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25…

అంతర్జాతీయం

దట్టమైన పాలపుంత గుర్తింపు

వాషింగ్టన్‌ :మునుపెన్నడూ లేనిరీతిలో ఖగోళ శాస్త్రవేత్తలు అత్యంత దట్టమైన సాంద్రతతో కూడిన పాలపుంతను గుర్తించారు. భారీ సంఖ్యలో నక్షత్రాలను కలిగిన ఈ నక్షత్రవీది మన పాలపుంత నుంచి 5.4కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.

హైదరాబాద్

హైదరాబాద్‌లో బాలికపై అత్యాచారయత్నం

హైదరాబాద్‌ : నగరంలోని రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలికపై మాంసం దుకాణం ఖురేషి అత్యాచారయత్నం చేశారు.దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

జాతీయం

మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నా భయపడను జంగల్‌ మహల్లో పర్యటిస్తా : బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ

సిల్డా : తన పేరు మావోయిస్టుల హిట్‌లిస్టులో అగ్రస్ధానంలో ఉన్నా కూడా తాను భయపడేది లేదని ,మావోయిస్టుల కంచుకోట లాంటి జంగల్‌మహల్‌ ప్రాంతంలో తాను పర్యటిస్తానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

జాతీయం

ముంబైలో 11 చోట్ల ఉగ్రదాడులకు ఇండియన్‌ ముజాహిదీన్‌ ప్లాన్‌ :ఉగ్రవాది యాసీన్‌ భత్కల్‌ వెల్లడి

ముంబై : ఇండియన్‌ ముజాహిదీన్‌ ..ఈపేరు వింటే చాలు ముంబై ఉగ్రదాడులు కళ్ల ముందు కదలాడుతాయి.అలాంటి ఉగ్రవాద సంస్ధ గత నెలలో ముంబై మహానగరంలో 11 చోట్ల మళ్లీ దాడులు చేసేందుకు రెక్కి నిర్వహించింది.ఈ విషయాన్ని ఇటీవలే అరెస్టయిన…

జాతీయం

త్వరలో పెట్రో ధరలు దిగొస్తాయి :పెట్రోలియం శాఖ మంత్రి మొయిలీ

బెంగుళూర్‌ : త్వరలోనే చమురు ధరలు తగ్గుముఖం పడతాయని కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు.పెట్రోల్‌ ,డిజీల్‌ ధరలు ఎప్పటినుంచి ,ఎంత మేరకు తగ్గుతాయో వెల్లడించేందుకు నిరాకరించారు.

మెదక్

ప్రమాదవాశాత్తు చెరువులో పడి యువకుడి మృతి

చేగుంట : మండలానికి చెందిన నజీర్‌ (20) అనే యువకుడు చెరువులో పడి మృతిచెందాడు. పశువులను మేపేందుకు గుండుచెరువు ప్రాంతానికి తీసుకెళ్లిన అతను చెరువులో దిగాడు. ఈత రాకపోవడంతో అతను మృతిచెందాడు. సాయంత్రం అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు…

హైదరాబాద్

శ్రీమతి సిల్స్‌మార్స్‌ హైదరాబాద్‌ పోటీల్లో మెరిసిన మగువలు

హైదరాబాద్‌ : పట్టుచీరలు ధరించి సంప్రదాయ సోయగంతో మహిళలు భారతీయత వస్త్రధారణ ప్రత్యేకతను చాటారు.శ్రీమతి సిల్స్‌ మార్క్‌ హైదరాబాద్‌ -2013 పోటీలకు వివిధ రంగాలకు చెందిన మహిళలు రంగురంగుల పట్టుచీరలు కట్టుకుని హాజరయ్యారు. సిల్స్‌ మార్క్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌…

స్పొర్ట్స్

ఛాంపియన్స్‌ లీగ్‌లో ఒటాగో విజయం

జైపూర్‌ : ఛాంపియన్స్‌ లీగ్‌లో గ్రూప్‌-ఎలో జరిగిన మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌పై ఒటాగో విజయం సాధించింది.మొదట బ్యాటింగ్‌ చేసిన ఒటాగో 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ జట్టు 180 పరుగులకే…